Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమాడ వీధులలో అశ్వవాహనంపై ఊరేగిన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు(వీడియో)

Webdunia
గురువారం, 24 సెప్టెంబరు 2015 (07:09 IST)
తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి స్వామి వారు కల్కి రూపంలో అశ్వవాహనంపై విహరించారు. తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చాడు. స్వామి దర్శించుకుని భక్తులు తరించారు. 
 
కలిపురుషుని ప్రభావంతో స్వామి భక్తులు కష్టాలకు లోనవుతారు. తన భక్తులను పరిరక్షించేందుకు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు కల్కి అవతారంలో అశ్వాన్ని అధిరోహించి కలి సంహారం చేసి భక్తులను కాపాడుతాడని అనంత భక్తకోటి విశ్వాసం. అందులో భాగంగానే స్వామి బ్రహ్మోత్సవాలలో అశ్వ వాహనంపై భక్తులకు దర్శనమిస్తారని భక్తులు నమ్ముతారు. రాత్రి 9 గంటల నుంచి 11 వరకూ సాగిన అశ్వవాహనంలో స్వామి మెరిసిపోయారు. 

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

రాయలసీమలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. అలెర్ట్

ఏపీలో హింసాత్మక ఘటనలు.. ఈసీ సీరియస్.. చర్యలు

టీడీపికి ఓటేశామన్నందుకు తలలు పగులగొట్టారు, ఎక్కడ?

చంద్రబాబుకి భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం

13-05-2024 సోమవారం దినఫలాలు - హామీలు మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం క్షేమం...

12-05-2024 ఆదివారం దినఫలాలు - మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకం...

12-05-2024 నుంచి 18-05-2024 వరకు మీ రాశిఫలాలు

11-05-2024 శనివారం దినఫలాలు - ఉద్యోగ, విదేశీయాన యత్నాలు అనుకూలిస్తాయి...

10-05-2024 శుక్రవారం దినఫలాలు - సంఘంలో మీ గౌరవప్రతిష్టలు ఇనుమడిస్తాయి...

Show comments