Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవిత్రమైన పూజ విధానానికి కొన్ని టిప్ప్...

హిందువులకి దేవుళ్లంటే అమిత విశ్వాసం. పండుగలు వచ్చినా, ఇంట్లో ఏ శుభకార్యమైనా మొదట పూజించేది తమ ఇష్ట దైవాలనే. హిందువులు పూజించడానికి ముక్కోటి దేవతలు ఉన్నారు. హిందువులు పూజలు నియమ నిష్టలతో చేస్తారు. అయిత

Webdunia
మంగళవారం, 2 ఆగస్టు 2016 (16:06 IST)
హిందువులకి దేవుళ్లంటే అమిత విశ్వాసం. పండుగలు వచ్చినా, ఇంట్లో ఏ శుభకార్యమైనా మొదట పూజించేది తమ ఇష్ట దైవాలనే. హిందువులు పూజించడానికి ముక్కోటి దేవతలు ఉన్నారు. హిందువులు పూజలు నియమ నిష్టలతో చేస్తారు. అయితే ఇప్పుడున్న హడావుడిలో పూజలు భక్తితో కాకుండా ఏదో మొక్కుబడిగా చేస్తున్నారు. కొందరు పూజకు కావాల్సిన కనీస వస్తువులు కూడా సమకూర్చుకోకుండా పూజలో కూర్చుని దీపరాధన చేస్తుంటారు. నిజానికి ఈ పూజా విధానం ఇంటికి మంచిది కాదు. అసలు పూజకు కావాల్సిన ముఖ్యమైన వస్తువుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 
 
మన ఇష్ట దేవుడి చిత్ర పఠం లేదా ప్రతిమని తప్పనిసరిగా పూజ గదిలో అమర్చుకోవాలి. వినాయక పూజ, వరలక్ష్మి వ్రతం, లక్ష్మి దేవి పూజ చేసే సమయంలో పూజలో ఖచ్చితంగా పాలవెల్లిని తయారు చేసుకోవాలి. పూజలో తప్పకుండా పాత్రలో నీటిని తీసుకోవాలి.
 
పూజకి ఖచ్చితంగా దూపం, వత్తులు, ఆవు నెయ్యి, మంచి నూనె తప్పని సరిగా ఉండాలి. దేవుడిని పూజించే సమయంలో అక్షింతలు, పూలు ఉండేట్టుగా చూసుకోవాలి. దేవుడికి తప్పకుండా ప్రసాదం పెట్టాలి. పసుపు, కుంకుమ, విబూది పూజ గదిలో తప్పకుండా ఉండేలా చూసుకోవాలి. 

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

15-05-202 బుధవారం దినఫలాలు - డిపాజిట్ల సొమ్ము చేతికందుతుంది...

14-05-202 మంగళవారం దినఫలాలు - సంగీత సాహిత్య సదస్సులలో మంచి గుర్తింపు...

వృషభ సంక్రాంతి: పూజా సమయం.. ఏ మంత్రాన్ని చదవాలంటే..?

గంగా సప్తమి.. గంగమ్మకు దీపం వెలిగించి.. పంచాక్షరీని..?

13-05-2024 సోమవారం దినఫలాలు - హామీలు మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం క్షేమం...

తర్వాతి కథనం
Show comments