Webdunia - Bharat's app for daily news and videos

Install App

దీర్ఘసుమంగళీ ప్రాప్తం, పుణ్యలోకాలు చేకూరాలంటే.. స్త్రీలు దీపారాధన చేయాల్సిందే

పండుగలకు పబ్బాలకు దీపారాధన చేయడం కంటే ప్రతిరోజూ దీపారాధన చేసే యువతులకు మంచి భర్త లభిస్తాడని శాస్త్రం చెబుతోంది. శుచీశుభ్రతతో నిత్యం దీపారాధన చేసే స్త్రీలు సంతానవతులవుతారట. దీపారాధన ఫలం వల్ల సద్భుద్ది,

Webdunia
మంగళవారం, 16 ఆగస్టు 2016 (18:05 IST)
పండుగలకు పబ్బాలకు దీపారాధన చేయడం కంటే ప్రతిరోజూ దీపారాధన చేసే యువతులకు మంచి భర్త లభిస్తాడని శాస్త్రం చెబుతోంది. శుచీశుభ్రతతో నిత్యం దీపారాధన చేసే స్త్రీలు సంతానవతులవుతారట. దీపారాధన ఫలం వల్ల సద్భుద్ది, చూడచక్కని రూపం, జ్ఞానం లభిస్తాయని జ్యోతిష్యులు అంటున్నారు. సుమంగళీ మహిళలు తమ ఇష్టదైవాన్ని ప్రతిరోజూ దీపారాధన చేసి పూజిస్తే పుణ్యలోకాలు చేరుకుంటారని పండితులు అంటున్నారు. 
 
శక్తిస్వరూపిణి అయిన జ్యోతిని వెలిగించే అర్హత, భాగ్యం, స్త్రీలకే లభించింది. నిత్య దీపారాధన చేస్తే స్త్రీలకు దీర్ఘసుమంగళీ ప్రాప్తం సిద్ధిస్తుందని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. అంతేగాకుండా దీపారాధన చేసే స్త్రీల భర్తలు నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉంటారట. నిత్యదీపారాధన చేస్తే అట్టి స్త్రీల పాతివ్రత్యం లోకప్రసిద్ధం అవుతుందని వేదాలు చెప్తున్నాయి.
 

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

23-04-2024 మంగళవారం దినఫలాలు - ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలం

హనుమాన్ జయంతి.. పూజ ఎలా చేయాలి..

21-04-2024 ఆదివారం దినఫలాలు - లక్ష్యసాధనకు నిరంతర కృషి అవసరం...

21-04-2024 నుంచి 27-04-2024 వరకు ఫలితాలు మీ రాశిఫలితాలు

20-04-202 శనివారం దినఫలాలు - కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు...

తర్వాతి కథనం
Show comments