Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంకష్ట హర చతుర్థి వ్రతం

Webdunia
శనివారం, 1 సెప్టెంబరు 2007 (11:26 IST)
WD PhotoWD

శుక్లాంబరధరం విష్ణుం, శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయే త్సర్వ విఘ్నోప శాంతయ ే

ప్రతి పూజకు ముందు ఈ శ్లోకాన్ని మననం చేసుకుంటాం. ఈ శ్లోకంలో వినాయకుని తత్త్వం నిక్షిప్తమై ఉంది. ప్రతి నెలలో వచ్చే బహుళ చతుర్థి విఘ్నేశ్వరుని పూజకు ఉత్కృష్టమైన దినం. అదే విధంగా ప్రతి నెలా బహుళ చతుర్థినాడు సంకష్టహర చతుర్థి వ్రతం చేయాలనీ, ఈ విధంగా 21 ఏళ్లపాటు ఈ వ్రతాన్ని ఆచరించాలని శాస్త్రవచనం.

అంతకాలంపాటు చేయలేని వారు కనీసం ఈ దినం తప్పక ఆచరించాలి. ఈనాడు సంకష్టహర చతుర్థిని పాటిస్తే సంవత్సరం పాటించిన ఫలం లభిస్తుంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రజల్ వీడియోలు : సస్పెండ్ చేసిన జేడీఎస్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు : టీడీపీ - జనసేన - బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో ముఖ్యాంశాలు ఇవే..

బీజేపీ రాజ్యాంగ పుస్తకాన్ని విసిరివేయాలనుకుంటోంది.. రాహుల్ గాంధీ ఫైర్

విజయవాడలో దారుణం : ఇంటిలో రక్తపు మడుగులో నాలుగు శవాలు.. ఇంటి బయట మరో శవం..

కోకో చెట్లను తుడిచిపెట్టే వినాశకరమైన వైరస్

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

నరదృష్టిని తరిమికొట్టే కంటి దృష్టి గణపతి.. ఉత్తరం వైపు?

24-04-202 బుధవారం దినఫలాలు - విద్యా సంస్థలకు దానధర్మాలు చేయుట వల్ల...

Show comments