చలికాలంలో ఆస్తమాను అరికట్టాలంటే... టొమాటో తింటే...

చలికాలం వచ్చేసింది. ఈ కాలంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలన్నదానిపై జాగ్రత్తలు పాటిస్తుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. పాలకూరలో విటమిన్లు, లవణాలు సమృద్ధిగా ఉంటాయి. రక్తంలో షుగర్‌ నిలువలు నియంత్రణ సాధ్యమవుతుంది. అంతేకాదు ఆస్తమాను అరికట్టడంలో కూడా ఇది దోహదపడ

Webdunia
సోమవారం, 21 నవంబరు 2016 (21:45 IST)
చలికాలం వచ్చేసింది. ఈ కాలంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలన్నదానిపై జాగ్రత్తలు పాటిస్తుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. పాలకూరలో విటమిన్లు, లవణాలు సమృద్ధిగా ఉంటాయి. రక్తంలో షుగర్‌ నిల్వలు నియంత్రణ సాధ్యమవుతుంది. అంతేకాదు ఆస్తమాను అరికట్టడంలో కూడా ఇది దోహదపడుతుంది. 
 
అలాగే శీతాకాలంలో తీసుకోవాల్సినవి కాన్‌బెర్రీలు. ఇవి రుచిగా ఉండటంతో పాటు, గుండెజబ్బులను, దంతక్షయాన్ని కూడా నివారించడంలో కీలక పాత్రను పోషిస్తాయి. ఇక టొమాటోలు కూడా శీతాకాలంలో తీసుకోవాల్సినవవి. లైకోపిన్‌ ఇందులో ఉంటుంది. దీనివల్ల రొమ్ము కేన్సర్‌ దరిచేరదు. గుండె జబ్బులు రావు. ఎముకల్ని దృఢపరచడంతో పాటు రక్తంలోని కొలెస్ట్రాల్ నిలువలను తగ్గిస్తుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఎవరికీ తలవంచం... దేనికీ రాజీపడే ప్రసక్తే లేదు : విజయ్

బంకర్‌లోకి వెళ్లి దాక్కున్న ఇరానీ అధినేత ఖమేనీ

మంచు తుఫానులో చిక్కుకున్న అమెరికా

వ్యాపారిని అక్రమంగా ఇరికించేందుకు మహిళకుట్ర...

నాంపల్లిలో అగ్నిప్రమాదం.. గోడలకు రంధ్రాలు వేసి మృతదేహాల వెలికితీత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'మన శంకరవరప్రసాద్ గారు' మూవీ నుంచి అదిరిపోద్ది సంక్రాంతి ఫుల్ సాంగ్

శంబాల లో నాకు అద్భుతమైన పాత్ర దక్కింది, నటుడిగా గుర్తింపునిచ్చింది : శివకార్తిక్

మర్దానీ 3 ట్రైలర్ నన్ను కదిలించిందన్న హర్మన్‌ ప్రీత్ కౌర్

మగాడిపై సానుభూతి కలిగించేలా పురుష: నుంచి కీరవాణి పాట

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న చిత్రం వీడీ 14 టైటిల్ ప్రకటన

తర్వాతి కథనం
Show comments