Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్యాలరీలను కరిగించుకోవాలా? ఈ ఫుడ్స్ తీసుకోండి!

Webdunia
బుధవారం, 27 ఆగస్టు 2014 (17:15 IST)
మన శరీరంలోని అధిక క్యాలరీలను కరిగించేందుకు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో మీకు తెలుసా? అయితే ఈ స్టోరీ చదవండి. మనం రెగ్యులర్‌గా తీసుకొనే ఆహారాల్లో కొన్ని ఆహారాలు క్యాలరీలు కరిగించడానికి, బరువు తగ్గించడానికి ఉపయోగపడతాయి. వేగంగా క్యాలరీలను కరిగించే ఆహారాలు ఏంటో చూద్దాం.. 
 
గ్రేఫ్ ఫ్రూట్ మెటబాలిజనం వేగవంతం చేయడంతో పాటు ఎక్కువ క్యాలరీలను కరిగిస్తుంది. ముఖ్యంగా గ్రేఫ్ ఫ్రూట్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది. అలాగే ఇది బ్లడ్ గ్లూకోజ్ లెవల్స్‌ను స్టెబిలైజ్ చేస్తుంది. కాబట్టి, గ్రేప్ ఫ్రూట్‌ను సలాడ్స్‌లో, స్మూతీస్, డ్రింక్స్‌లో చేర్చుకోవచ్చు. 
 
అలాగే కొత్తిమీరను ఆహారంలో చేర్చుకోవడం ఎక్కువ క్యాలరీలను బర్న్ చేస్తుంది. మొక్కజొన్న క్యాలరీలను కరిగిస్తుంది. ఇంకా గ్రీన్ టీ, సాల్మన్ ఫిష్, స్పెసీ ఫుడ్స్, అవాకోడో, పరిమితంగా కాఫీ, పనస గింజలను వంటల్లో చేర్చుకోవడం వంటివి చేస్తే క్యాలరీలను తగ్గించుకోవచ్చు. వీటిని తప్పకుండా డైట్‌లో చేర్చుకుంటే.. స్లిమ్‌గా ఫిట్‌గా ఉండొచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 

ఏపీలో పోలింగ్ ప్రారంభం.. ఓటేసిన చంద్రబాబు, జగన్, లోకేశ్ దంపతులు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

Show comments