Webdunia - Bharat's app for daily news and videos

Install App

బత్తాయిరసంలో చిటికెడు ఉప్పు వేసి తీసుకుంటే? (video)

Webdunia
గురువారం, 23 మార్చి 2023 (23:08 IST)
బత్తాయిలో పోషకాలతో పాటు ఔషధ గుణాలూ ఎక్కువే. బత్తాయిలను తీసుకుంటుంటే ఆరోగ్యపరంగా ఎన్నో ఉపయోగాలున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. బత్తాయి రసంలో అల్లం, జీలకర్ర పొడి వేసుకుని తాగితే ఆస్తమా కారణంగా దగ్గుతో బాధపడేవాళ్లకీ ఉపశమనంగా ఉంటుంది.
మలబద్దకంతో బాధపడేవారికి బత్తాయిరసంలో చిటికెడు ఉప్పు వేసి తీసుకుంటే ఫలితం ఉంటుంది.
 
బత్తాయిలోని పొటాషియం మూత్రపిండాలు, మూత్రాశయంలో వచ్చే ఇన్ఫెక్షన్లు తగ్గడానికి దోహదపడుతుంది. తరచూ ప్లూ, వైరస్‌లతో బాధపడేవాళ్లకి బత్తాయి రసం బాగా పని చేస్తుంది.
ఆస్టియో ఆర్ధ్రయిటీస్, రుమటాయిడ్ ఆర్ద్రయిటీస్‌తో బాధపడేవాళ్లకి బత్తాయిరసం తాగితే నొప్పులూ, పుండ్లు తగ్గుతాయి.
 
డయేరియా వల్ల కలిగే అలసటకీ, నీరసానికి బత్తాయిరసం అద్భుతమైన మందుగా పని చేస్తుంది.
గర్భిణుల్లో శిశువు పెరుగుదలకు బత్తాయిరసంలో పోషకాలన్నీ దోహదపడతాయి. ఇది రక్తవృద్ధికి కూడా తోడ్పడుతుంది.
 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

'విశ్వ సుందరి'గా డెన్మార్క్ అందాల భామ

ఆవు పేడ కుప్పలో రూ.20 లక్షల నోట్లు

గుంటూరు మేయరుపై కేసు నమోదు... అరండల్ పేట పోలీసులకు ఫిర్యాదు

లేడీ టీచర్ కుర్చీ కింద బాంబు అమర్చి రిమోట్‌తో పేల్చిన విద్యార్థులు.. ఎక్కడ?

రూ.25 లక్షలు లంచం పుచ్చుకుంటూ పట్టుబడిన డీఆర్ఎం సౌరభ్ ప్రసాద్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కంగువా సిని తొలి అర్థగంట బాగాలేదు : నటి జ్యోతిక

నాగ చైతన్య - శోభితల వెడ్డింగ్ కార్డు ఎలా ఉందో తెలుసా?

'ఆత్మకథ' రాయనున్న సూపర్ స్టార్... నిజమా?

త్రివిక్రమ్ కూడా అలాగే చేస్తాడుగా, మరి మీరేమంటారు?: పూనమ్ కౌర్ ట్వీట్ వైరల్

మహాకుంభ మేళా 2025 ఎక్స్ క్లూజివ్ రైట్స్ తీసుకున్న శ్రేయాస్ మీడియా

తర్వాతి కథనం
Show comments