వాకింగ్ చేసిన తర్వాత కూరగాయల శాండ్‌విచ్ తీసుకుంటే?

బరువు తగ్గాలని వ్యాయామం చేస్తున్నారా? వాకింగ్ చేస్తున్నారా? అయితే ఈ టిప్స్ పాటించండి. బరువు తగ్గడానికి వాకింగ్ చేసినా.. శరీరంలో వేగంగా కెలొరీలు ఖర్చవుతాయి. శక్తీ తగ్గుతుంది. అందుకే వ్యాయామం చేశాక కొన్

Webdunia
మంగళవారం, 13 జూన్ 2017 (11:02 IST)
బరువు తగ్గాలని వ్యాయామం చేస్తున్నారా? వాకింగ్ చేస్తున్నారా? అయితే ఈ టిప్స్ పాటించండి. బరువు తగ్గడానికి వాకింగ్ చేసినా.. శరీరంలో వేగంగా కెలొరీలు ఖర్చవుతాయి. శక్తీ తగ్గుతుంది. అందుకే వ్యాయామం చేశాక కొన్ని పదార్థాలు తీసుకుంటే ఆరోగ్యానికెంతో మంచిది. అరటి పండును వ్యాయామం చేసిన తర్వాత తీసుకోవడం మంచిది.
 
శరీరం అలసిపోయినప్పుడు తక్షణ శక్తిని అందిస్తుంది. అరటిలో ఆరోగ్యమైన కార్బోహైడ్రేట్లు లభిస్తాయి. దీన్ని ప్రత్యక్షంగా కాకుండా.. వెన్నతీసిన పాలతో కలిపి స్మూతీలా చేసుకొని అందులో కాస్త నిమ్మరసం పిండి తీసుకుంటే శరీరానికి తక్షణ శక్తి అందుతుంది. ఇక నానబెట్టిన బాదం తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన యాంటీ ఆక్సిడెంట్లు అందుతాయి. వీటిలో కొలెస్ట్రాల్ శాతం చాలా తక్కువ. 
 
అలాగే ఉదయం పూట కాయగూరల్ని తీసుకోవడం వల్ల రోగనిరోధకశక్తి పెరుగుతుంది. రక్తపోటు అదుపులో ఉంటుంది. వ్యాయామం అనంతరం కాయగూరల శాండ్‌విచ్‌లు తీసుకుంటే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.  
అన్నీ చూడండి

తాాజా వార్తలు

శ్రీవారి ప్రసాదంపై యాంకర్ శివజ్యోతి వివాదాస్పద వ్యాఖ్యలు

ఫ్లైఓవర్ పైనుంచి కారు వెళ్తుండగా డ్రైవర్‌కు గుండెపోటు

పోలవరం ప్రాజెక్టును సందర్శించిన కేంద్ర జల సంఘం బృందం

బేగంపేట ఎయిర్‌పోర్టులో మహిళా పైలెట్‌పై అత్యాచారం

పోలీసుల ముందు లొంగిపోనున్న 37మంది మావోయిస్టులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raai Lakshmi :సెక్సువల్‌ హరాస్‌మెంట్‌కు పోరాడిన మహిళ గా రాయ్‌ లక్ష్మీ

Chiranjeevi : అనిల్ రావిపూడి కి షూటింగ్ లో షాక్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ?

మేఘన కు నా పర్సనల్ లైఫ్ కు చాలా పోలికలు ఉన్నాయి : రాశీ సింగ్

Balakrishna: ఇదంతా ప్రకృతి శివుని ఆజ్ఞ. అఖండ పాన్ ఇండియా సినిమా : బాలకృష్ణ

ఆదిత్య 999 మ్యాక్స్‌లో మోక్షజ్ఞ.. బాలయ్య కూడా నటిస్తారట.. ఫ్యాన్స్ ఖుషీ

తర్వాతి కథనం
Show comments