Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిక్స్‌డ్ డ్రై ఫ్రూట్స్ తింటే ప్రయోజనాలు ఏమిటో తెలుసా?

Webdunia
ఆదివారం, 18 డిశెంబరు 2022 (00:03 IST)
మిక్స్‌డ్ డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల కలిగే ఫలితాలు ఏమిటో తెలుసుకుందాము.
 
జీడిపప్పు, బాదం, పిస్తా, ఎండుద్రాక్ష, ఖర్జూరం, వాల్‌నట్‌లు, ఎండుద్రాక్ష, క్రాన్‌బెర్రీస్, నట్స్ మొదలైన వాటిని మిక్స్‌డ్ డ్రై ఫ్రూట్స్‌లో కలుపుకుని తింటారు.
 
మిక్స్‌డ్ డ్రై ఫ్రూట్స్‌తో రోజు ప్రారంభించడం వల్ల రోజంతా ఎనర్జీ లెవెల్ మెయింటైన్ చేస్తుంది.
 
మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్‌ను ఉదయాన్నే తీసుకోవడం వల్ల శరీరానికి అనేక పోషకాలు అందుతాయి.
 
కడుపు నిండినప్పుడు, ఆకలి తక్కువగా ఉంటుంది, అంటే బరువు తగ్గడానికి ఇది ఉపయోగపడుతుంది.
 
కొలెస్ట్రాల్ స్థాయి అదుపులో ఉంటుంది.
 
బలహీనత దూరమవుతుంది. వీటితో బలం పొందుతారు.
 
మిక్స్ డ్రై ఫ్రూట్స్ గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
 
మెదడుకి మేతలా ఇది మారుతుంది. జ్ఞాపకశక్తి పదునుగా మారుతుంది.
 
శరీరంలోని అన్ని భాగాలు ప్రయోజనం పొందుతాయి.
 
మిక్స్‌డ్ డ్రై ఫ్రూట్స్ మంచి మొత్తంలో డైటరీ ఫైబర్, విటమిన్లు, మినరల్స్ మరియు న్యూట్రీషియన్స్‌ని అందిస్తాయి.
 
నానబెట్టిన మిక్స్‌డ్ డ్రై ఫ్రూట్స్ రోగనిరోధక శక్తి, మానసిక ఆరోగ్యం, జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మెడలో పుర్రెలు ధరించి వరంగల్ బెస్తంచెరువు స్మశానంలో లేడీ అఘోరి (video)

నారా రోహిత్‌కు లేఖ రాసిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

జాతీయ రహదారుల తరహాలో గ్రామీణ రోడ్ల నిర్మాణం.. చంద్రబాబు

పెళ్లైన రోజే.. గోడకు తలను కొట్టి.. చీరతో గొంతుకోసి భార్యను చంపేశాడు

విశాఖలో లా విద్యార్థినిపై సామూహిక అఘాయిత్యం...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అల్లరి నరేష్ మాస్ చిత్రం బచ్చల మల్లి డేట్ ఫిక్స్

పుష్ప 2: ది రూల్‌లో రష్మిక మందన్న చనిపోతుందా? పుష్పది హీరోయిజమా?

రాజు వెడ్స్ రాంబాయి క్లైమాక్స్ చూశాక నిద్రపట్టలేదు : వేణు ఊడుగుల

అల్లు అర్జున్ గురించి నిజాలు బయటపెట్టిన మాత్రుమూర్తి నిర్మల

ఎన్ని జరిగినా భార్య వెన్నుముకలా వుంది: జానీ మాస్టర్

తర్వాతి కథనం
Show comments