Webdunia - Bharat's app for daily news and videos

Install App

మానసిక ఒత్తిడిని తగ్గించే 6 ఆహార పదార్థాలు, ఏంటవి?

సిహెచ్
శనివారం, 23 మార్చి 2024 (15:05 IST)
ఈరోజుల్లో మానసిక ఒత్తిడి లేకుండా వున్నవారు లేరంటే అతిశయోక్తి కాదు. చేస్తున్న ప్రతి పనిలోనూ తీవ్రమైన ఒత్తిడికి గురవడం ఎక్కువైంది. దీని నుంచి బైటపడేందుకు యోగా, ధ్యానం వున్నప్పటికీ మనం తినే ఆహార పదార్థాలు కూడా అందుకు సహకరించేవిగా వుండాలి. అలాంటి 6 ఆహార పదార్థాలు ఏమిటో తెలుసుకుందాము.
 
లెమన్, లేవండర్ తదితర హెర్బల్ టీలను తాగితే క్రమంగా ఒత్తిడి నుంచి రిలాక్స్ అవుతారు.
యాంటిఆక్సిడెంట్లు కలిగి వున్న బ్లూబెర్రీలు తింటే మానసిక ఒత్తిడి నుంచి బైటపడవచ్చు.
స్ట్రెస్ హార్మోన్లను తగ్గించి, ప్రశాంతతను కలిగించే ఫ్లేవనాయిడ్లు కలిగిన డార్క్ చాక్లెట్ తింటే ఒత్తిడి తగ్గుతుంది.
జింక్, మెగ్నీషియం, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి ఒత్తిడిని తగ్గించగలవి పొద్దుతిరుగుడు విత్తనాలు, గుమ్మడి విత్తనాలు, బాదములలో వుంటాయి.
రక్తపోటును క్రమబద్ధీకరించగల పొటాషియం, మోనోశాచురేటెడ్ కొవ్వులు కలిగిన అవొకాడోలు తింటున్నా ఫలితముంటుంది.
యాంటిఆక్సిడెంట్, యాంటి ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగిన పసుపు తీసుకున్నా వత్తిడి సమస్యను వదిలించుకోవచ్చు.
 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments