Webdunia - Bharat's app for daily news and videos

Install App

పురుషులు బరువును తగ్గించుకునే చిట్కాలివే...

Webdunia
బుధవారం, 22 అక్టోబరు 2014 (18:00 IST)
మారుతున్న జీవనశైలి, ఆహార అలవాట్లు ఊబకాయానికి కారణం. చాలా మంది పురుషులు అధిక బరువుతో ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి ఇంట్లోనే చిన్నపాటి చిట్కాలు పాటిస్తే సరిపోతుందని వైద్యులు చెపుతున్నారు. 
 
అధిక బరువుతో బాధపడుతూ ఉంటే, అందుకు పంచసూత్ర ప్రణాళిక పాటిస్తే సరిపోతుందని చెపుతున్నారు. ఇంట్లో మెట్లు ఉంటే వాటిని ఎక్కిదిగడం అలవాటు చేసుకోవాలి. అలాంటి ఎక్సర్ సైజులు అదనపు కెలోరీలను బాగా ఖర్చుచేస్తాయి. నీళ్ళు అధికంగా తాగాలి. ఆరోగ్యానికి ఇదో మంచి మార్గం. 
 
ముఖ్యంగా రాత్రి 9 తర్వాత భోజనానికి నో చెప్పాలి. రాత్రి భోజనానికి, నిద్రకు మధ్య 3 గంటల విరామం ఉండేట్టు చూసుకోవాలి. తద్వారా జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. కొవ్వు పదార్ధాలు కూడా చక్కగా జీర్ణమవుతాయి. 
 
వారానికి ఓ రోజు ఇష్టమైన ఆహార పదార్థాన్ని కడుపారా తినండి. మనకు నచ్చిన వంటకాన్ని తినగలిగినంత తినడం ద్వారా మానసిక తృప్తి కలుగుతుందని చెపుతున్నారు. 

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

బీహార్‌లో విషాదం : నలుగురు ప్రాణాలు తీసిన రీల్స్ సరదా!!

భారత్ చర్యల కారణంగానే పాకిస్థాన్ భిక్షాటన దుస్థితి : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

Show comments