Webdunia - Bharat's app for daily news and videos

Install App

బరువు తగ్గాలంటే.. అరటి దూట, గరిక రసాన్ని సేవించండి..

శరీర బరువును తగ్గించాలంటే.. జిమ్‌లకు వెళ్లాల్సిన అవసరం లేదని.. మనం తీసుకుంటున్న ఆహారంలో చిన్నపాటి మార్పులు చేసుకుంటే సరిపోతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. బరువు తగ్గాలంటే.. ముందు శరీరంలోని చెడు కొలె

Webdunia
సోమవారం, 8 మే 2017 (15:53 IST)
శరీర బరువును తగ్గించాలంటే.. జిమ్‌లకు వెళ్లాల్సిన అవసరం లేదని.. మనం తీసుకుంటున్న ఆహారంలో చిన్నపాటి మార్పులు చేసుకుంటే సరిపోతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. బరువు తగ్గాలంటే.. ముందు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను దూరం చేసుకోవాలి. తీసుకునే ఆహారంలో అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలు అధికంగా చేర్చుకోవాలి. సాధారణమైన నీటిని తాగకుండా.. అందుకు బదులుగా జీలకర్ర నానిన నీటిని సేవించాలి. 
 
జీలకర్రతో కలిపిన నీటిని సేవించడం ద్వారా అధిక బరువుతో కూడిన కండరాలు కరిగిపోతాయి. సొరకాయను వారానికి మూడుసార్లు ఉపయోగించాలి. వీటితో పాటు బొప్పాయిని తినాలి. మందార వేళ్లను నీటీలో మరిగించి ఆ నీటిని సేవించడం ద్వారా బరువు తగ్గవచ్చు. 
 
ఇంకా లెమన్ టీ సేవించడం ద్వారా బరువు తగ్గొచ్చు. అరటి దూటల రసాన్ని సేవించడం, గరిక రసాన్ని సేవించడం ద్వారా బరువు తగ్గుతుంది. రోజూ ఉసిరికాయ రసాన్ని సేవించడం ద్వారా బరువు తగ్గొచ్చు. వీటితో పాటు ఉదయం పూట అరగంట వాకింగ్ చేయడం మంచిది. ఇలా మూడు నెలల పాటు చేస్తే సులభంగా బరువు తగ్గొచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

మెహుల్ చోక్సీ అప్పగింతకు న్యాయపరమైన చిక్కులు!

పెళ్లి కాలేదని మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య

శ్రీవారి అన్నదాన కేంద్రంలో మధ్యాహ్న భోజనానికి రూ.17 లక్షలు వితరణ!

భార్య వేధిస్తోంది.. పోలీసులు పట్టించుకోవడం లేదు : టెక్కీ ఆత్మహత్య

పంది కిడ్నీతో 130 రోజుల పాటు బతికిన మహిళ!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anna konidala: డిక్లరేషన్ పై సంతకం పెట్టి స్వామి కి మొక్కులు చెల్లించుకున్న అన్నా కొణిదల

ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

Sathyaraj: ఆకట్టుకునేలా త్రిబాణధారి బార్బారిక్‌ లో తాత, మనవరాలి సాంగ్ : సత్యరాజ్

Rajamouli : ఆస్కార్‌ కేటగిరిలో స్టంట్ డిజైన్ వుండడం పట్ల రాజమౌళి హర్షం

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

తర్వాతి కథనం
Show comments