Webdunia - Bharat's app for daily news and videos

Install App

బరువు తగ్గాలనుకుంటే.. ఇవిగోండి.. వెయిట్ లాస్ ప్లాన్స్!

Webdunia
శుక్రవారం, 23 జనవరి 2015 (14:02 IST)
బరువు తగ్గాలనుకుంటున్నారా..? ఇవిగోండి.. వెయిట్ లాస్ ప్లాన్స్. ఉదయం నిద్రలేవగానే, ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగాలి. ఈ హెల్దీ చిట్కా ద్వారా శరీరాన్ని మనస్సును తాజాగా ఉంచుకోవచ్చు. గోరువెచ్చని నీళ్ళు తీసుకోవడం వల్ల ఎక్కువ క్యాలరీలను కరిగిస్తుంది.
 
ఒక గ్లాసు లెమన్ జ్యూస్‌ను తీసుకోవాలి. ఈ లెమన్ జ్యూస్‌ను ఖాళీ పొట్టతో తీసుకోవడం వల్ల, చాలా త్వరగా బరువు తగ్గుతారు. అలాగే ప్రతి రోజూ ఉదయం, ఒక కప్పు గ్రీన్ టీ తీసుకోవాలి. గ్రీన్ టీకి పంచదారకు బదులుగా తేనెను మిక్స్ చేసి తీసుకోవాలి.
 
ఉదయం నడక లేదా చిన్న పాటి జాగింగ్ వల్ల త్వరగా బరువు తగ్గించుకోవచ్చు. ఇది శరీరం ఫిట్‌గా ఉండటానికి, వ్యాధినిరోధకతను పెంచుతుంది. ఇక బరువు తగ్గాలనుకునే వారు బ్రేక్ ఫాస్ట్‌ను ఎక్కువగా తీసుకోవాలి. 
 
రోజంతా ఆకలి అనిపించకూడదనుకుంటే, ఉదయం బ్రేక్ ఫాస్ట్ తప్పనిసరిగా ఎక్కువగా తీసుకోవాలి. అందులోనూ అధిక ప్రోటీనులున్న ఎగ్, బ్రౌన్ బ్రెడ్ వంటి ఆహారాలను రెగ్యులర్‌గా తీసుకోవాలి.
 
మద్యాహ్నాం భోజనానికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా అవసరం. భోజనంలో తీసుకొనే పదార్థాల్లో ప్రోటీన్స్, మినిరల్స్, న్యూట్రీషియన్స్ అధికంగా ఉండేలా చూసుకోవాలి. వేగంగా బరువు తగ్గాలనుకొనేవారు, ఎక్కువ విశ్రాంతి తీసుకోకూడదు. చిన్నపాటి విరామాలు తీసుకుంటు సరిపోతుంది.
 
అలాగే ఆహారంలో విటమిన్స్ మాత్రమే కాకుండా, శరీరానికి మరో ప్రధానమైన విటిమిన్ డి చాలా అవసరం అవుతుంది. ఈ విటమిన్ ఉదయం సూర్యరశ్మి వల్ల పొందవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

అమెరికాలో తెలుగు టెక్కీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరో కారు రూపంలో మృత్యువు

Telangana రిజిస్ట్రేషన్లు ఇకపై TS కాదు TG, ఉత్తర్వులు జారీ

ఊపిరి పీల్చుకున్న మంజుమ్మెల్ బాయ్స్‌ నిర్మాతలు

ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

Show comments