Webdunia - Bharat's app for daily news and videos

Install App

బరువును తగ్గించే డ్రింక్స్.. ట్రై చేయండి..

బరువు తగ్గాలా? అయితే ఈ డ్రింక్స్ రోజూ తీసుకోండి. రాత్రిపూట ఒకప్పు గోరు వెచ్చని నీటిలో అర స్పూన్ దాల్చిన చెక్క పొడి, రెండు స్పూన్ల తేనెని వేసి బాగా క‌ల‌పాలి. ఆ మిశ్రమాన్ని గంట పాటు అలానే ఉంచి.. స‌గం క‌

Webdunia
శుక్రవారం, 26 మే 2017 (09:48 IST)
బరువు తగ్గాలా? అయితే ఈ డ్రింక్స్ రోజూ తీసుకోండి. రాత్రిపూట ఒకప్పు గోరు వెచ్చని నీటిలో అర స్పూన్ దాల్చిన చెక్క పొడి, రెండు స్పూన్ల తేనెని వేసి బాగా క‌ల‌పాలి. ఆ మిశ్రమాన్ని గంట పాటు అలానే ఉంచి.. స‌గం క‌ప్పును రాత్రి పూట భోజనం చేసిన ముప్పావుగంట తర్వాత తాగాలి. ఉదయం పూట పరగడుపున మిగిలిన అరకప్పు తాగాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల శ‌రీరంలో అధికంగా పేరుకుపోయిన కొవ్వు త‌గ్గుతుంది. అంతేకాదు ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు కూడా అదుపులోకి వ‌స్తాయి. తద్వారా బరువు తగ్గిపోతుంది. 
 
అలాగే 
ఒక క‌ప్పు గోరు వెచ్చ‌ని నీరు,
ఒక టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి
ఒక టేబుల్ స్పూన్ తేనె,
ఒక టేబుల్ స్పూన్ నిమ్మ‌ర‌సం తీసుకుని ఓ పాత్రలో బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని రోజుకోసారి తాగితే జీర్ణ ప్రక్రియ మెరుగుపడుతుంది. జీర్ణాశ‌య సంబంధ స‌మ‌స్య‌లు కూడా త‌గ్గుతాయి. అధిక బ‌రువు స‌మ‌స్య దూర‌మ‌వుతుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఢిల్లీ ఎన్నికలు: ఎగ్జిట్ పోల్స్ ఏమంటున్నాయి...? బీజేపీదే హవా-ఆప్‌కే గెలుపంటున్న కేకే సర్వే!

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆరోగ్య సమస్య ఏంటి?

హైదరాబాదులో దారుణం - సెల్లార్ గోడ కూలి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బలి (video)

ఏపీ ఉద్యోగులు ఇక తెలంగాణ ఆస్పత్రుల్లోనూ వైద్యం పొందవచ్చు..

Receptionist: మహిళా రిసెప్షనిస్ట్‌ తప్పించుకుంది.. కానీ ఎముకలు విరిగిపోయాయా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జూనియర్ ఎన్. టి. ఆర్. కు అవమానం జరిగిందా !

యాక్టర్ గా తండేల్ దారి చూపిస్తుంధీ, కోస్ట్ గార్డ్ అరెస్ట్ చేసారు :అక్కినేని నాగచైతన్య

నా పక్కన నాన్న, మామ ఇలా మగవాళ్లు పడుకుంటే భయం: నటి స్నిగ్ధ

Grammys 2025: వెస్ట్ అండ్ బియాంకా సెన్సోరిని అరెస్ట్ చేయాలి.. దుస్తులు లేక అలా నిలబడితే ఎలా?

సౌత్ లో యాక్ట్రెస్ కు భద్రతా లేదంటున్న నటీమణులు

తర్వాతి కథనం
Show comments