Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరోగ్యమే మహాభాగ్యం.... కొన్ని చిట్కాలు!

Webdunia
సోమవారం, 20 అక్టోబరు 2014 (16:39 IST)
వర్షాకాలం వచ్చిందంటే ఇళ్లలోకి దోమలు, చీమలు చొరబడతాయి. ఎన్ని క్రిమి సంహారక మందులు ఉపయోగించినా వాటి నుంచి తప్పించుకుని మరీ ఒకటో రెండో దోమల వంటి ఇతర కీటకాలు ఇళ్లలోకి వచ్చి కుట్టిపోతుంటాయి, తద్వారా అవి కుట్టిన చోట దురద, మంట, కొన్ని కీటకాలు కుట్టినట్లైతే శరీరం అంతా దద్దులు ఏర్పడడం వంటి జరుగుతుంటాయి. అంటువంటి సమస్యల అడ్డుకట్టకు దోమైనా, చీమైనా, ఏ కీటకమైన కుట్టిందంటే, వెంటనే అది కుట్టిన చోట టూత్ పేస్ట్ రాస్తే సరి, వెంటనే ఉపశమనం కలుగుతుంది. 
 
ఇంటిలో నుంచి ఉదయం ఉద్యోగానికి వెళ్లి రోజంతా కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేసి సాయంత్రం ఇంటికి వచ్చారా, కళ్లు అలసి పోయి మూసుకు పోతున్నాయా అయితే వెంటనే ఫ్రీజర్‌లో టీ స్పూన్ ఉంచి దాంతో కనురెప్పల మీద మృదువుగా అద్దుతూ ఉండండి. అలా పది నిమిషాల పాటు చేసి చూడండి. కళ్లు ఫ్రెష్ అవుతాయి. ముఖంలో టయార్డ్ మాయమవుతుంది. ఐస్ క్యూబ్‌తో ముఖంపై మెల్లగా రుద్దితే వెంటనే విశ్రాంతి లభిస్తుంది. ముఖ తేజస్సు పెరుగుతుంది.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

Show comments