Webdunia - Bharat's app for daily news and videos

Install App

దంతాలకు 2 - 3 నిమిషాలకు మించి బ్రష్ చేస్తే...

చాలామంది దంతాలను శుభ్రం చేయడంలో అశ్రద్ధ చేస్తుంటారు. ముఖ్యంగా చిన్న పిల్లలు అయితే పళ్లు సరిగా తోమరు. అలాగే, గ్రామీణ ప్రాంత ప్రజలు కూడా దంతాలను శుభ్రం చేయడంలో పూర్తి నిర్లక్ష్యం చేస్తుంటారు. చేతికి అంద

Webdunia
బుధవారం, 5 జులై 2017 (12:13 IST)
చాలామంది దంతాలను శుభ్రం చేయడంలో అశ్రద్ధ చేస్తుంటారు. ముఖ్యంగా చిన్న పిల్లలు అయితే పళ్లు సరిగా తోమరు. అలాగే, గ్రామీణ ప్రాంత ప్రజలు కూడా దంతాలను శుభ్రం చేయడంలో పూర్తి నిర్లక్ష్యం చేస్తుంటారు. చేతికి అందుబాటులో ఉన్న వేపపుల్ల లేదా బొగ్గు లేదా ఇటుక పొడి వంటివాటితో తోమేస్తుంటారు.
 
నిజానికి మన ముఖానికి అందం తెచ్చేది అందమైన, ఆరోగ్యవంతమైన పలువరుస. దీన్ని విధిగా పరిరిక్షించుకోవాలి. కొందరు దంతాలు తళతళ మెరవాలని ఎక్కువసేపు బ్రష్ చేస్తుంటారు. ఇది దంతాల సున్నితత్వాన్ని దెబ్బతీస్తుంది. అందుకే దంతాలను రెండు నుంచి మూడు నిమిషాల మించి బ్రష్‌ చేయకూడదు.
 
స్వీట్లు ఎంతగా ఆరగిస్తే అంతగా నీరు తాగాలని అనిపిస్తుంది. అందువల్ల స్వీట్లకు దూరంగా ఉండటం ఉత్తమం. అలాగే, కార్బోనేటెడ్‌ డ్రింక్స్‌ను తాగడం వల్ల దంతాల సెన్సిటివిటీ దెబ్బతింటుంది. అందుకే చిన్నా, పెద్దా అంతా కార్బోనేటెడ్‌ డ్రింక్స్‌కు దూరంగా ఉండాలి. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

#CycloneFengal: ట్రిక్స్ ప్లే చేస్తున్న ఫెంగల్ తుఫాన్, అటు తిరిగి ఇటు తిరిగి ఎటు వస్తుందో...?

మాంసం తినే విషయంలో గొడవ.. ప్రియురాలు ఆత్మహత్య

సరోగసీ కోసం ఆస్పత్రికి వచ్చిన మహిళ అనుమానాస్పద మృతి!!

రాంగోపాల్ వర్మపై 9 కేసులు.. అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి..

చపాతీ రోల్ గొంతులో ఇరుక్కొని విద్యార్థి మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శుభ్ మన్ గిల్‌తో ప్రగ్యా జైశ్వాల్ ప్రేమ.. నిజమెంత?

రాబిన్‌హుడ్ తో ఈ క్రిస్మస్ మాదే : హీరో నితిన్

శ్రీ గాంధారిగా భయపెట్టించేందుకు వస్తున్న హన్సిక

ముఫాసా: ది లయన్ కింగ్ నుంచి ముఫాసా ప్రయాణంతో షారుఖ్ ఖాన్

వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ లపై వెన్నెల రాత్రి నేపథ్యంలో సాంగ్ చిత్రీకరణ

తర్వాతి కథనం
Show comments