Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెలసరి నిలిచిన మహిళలు టమోటాలు ఎక్కువగా తీసుకుంటే?

నెలసరి నిలిచిన మహిళలు టమోటాలు ఎక్కువగా తీసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్‌కు చెక్ పెట్టవచ్చునని పరిశోధకులు తెలిపారు. తాజాగా నిర్వహించిన అధ్యయనంలో టమోటాలు రొమ్ము క్యాన్సర్ ముప్పును తగ్గించడంలో ఎంతగానో ఉపయోగప

Webdunia
బుధవారం, 28 సెప్టెంబరు 2016 (11:01 IST)
నెలసరి నిలిచిన మహిళలు టమోటాలు ఎక్కువగా తీసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్‌కు చెక్ పెట్టవచ్చునని పరిశోధకులు తెలిపారు. తాజాగా నిర్వహించిన అధ్యయనంలో టమోటాలు రొమ్ము క్యాన్సర్ ముప్పును తగ్గించడంలో ఎంతగానో ఉపయోగపడుతున్నాయని తేలింది. 
 
నెలసరి నిలవడంతో మహిళల్లో శరీర బరువుతో పాటు ఎత్తుల నిష్పత్తి పెరుగుతుంది. తద్వారా వారికి రొమ్ము క్యాన్సర్ ముప్పు కూడా పెరుగుతుందని పరిశోధకులు తెలిపారు. ఇలాంటి వారు టమోటాలను ఎక్కువగా తీసుకోవడం ద్వారా కొవ్వు, చక్కెర జీవక్రియలను నియంత్రించడంలో పాలుపంచుకునే అడిపోనెక్టిన్ హార్మోన్ స్థాయిలు తొమ్మిది శాతం పెరిగినట్లు రట్‌గర్స్ యూనివర్శిటీ పరిశోధకులు నిర్వహించిన పరిశోధనలో వెల్లడైంది.  
 
అలాగే నెలసరి నిలిచిన మహిళలు అత్యవసర పోషకాలు, విటమిన్లు, ఖనిజాలుంటాయని, ఇంకా ఫైటోకెమికల్స్ పుష్కలంగా లభించే కూరగాయలు, పండ్లను తీసుకోవడం ద్వారా బోలెడు లాభాలున్నాయని పరిశోధకులు తెలిపారు. ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్‌ దరిచేరకుండా ఉండాలంటే.. రోజూ పండ్లు, కూరగాయలు తీసుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు.

EVMను ధ్వంసం చేసిన వైసిపి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి - video

అమలాపురం మహిళ కడుపులో 570 రాళ్లు.. అవాక్కైన వైద్యులు!!

జూన్ 4న వచ్చే ఫలితాలతో జగన్ మైండ్ బ్లాంక్ అవుతుంది : ప్రశాంత్ కిషోర్

జూన్ 8వ తేదీ నుంచి చేప ప్రసాదం పంపిణీ

బోలారం ఆస్పత్రి.. బైకులో కూలిన చెట్టు.. వ్యక్తి మృతి

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

తర్వాతి కథనం
Show comments