Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీ తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటి?

Webdunia
బుధవారం, 15 ఏప్రియల్ 2015 (18:49 IST)
టీ తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..
*  చెడు కొలెస్ట్రాల్ పరిమితి తగ్గిస్తుంది
* హైపర్ టెన్షన్ రానీయదు 
* క్యాన్సర్ కారకాలను నిర్వీర్యం చేస్తుంది 
* రక్తం గడ్డ కట్టకుండా కాపాడుతుంది. 
 
* బ్యాక్టీరియా, వైరస్‌ల నుంచి కాపాడే రక్షణ వ్యవస్థను పటిష్టపరుస్తుంది. 
* జీర్ణాశయ వ్యవస్థల పనితీరు మెరుగుపరుస్తుంది. 
* ఒక్కొక్క టీని బట్టి క్యాన్సర్, గుండె వ్యాధులు, బరువు తగ్గడం, నిరోధించడం వంటివి చేస్తుంది. 
* జీవకణాలు నాశనం కానీయదు. పాడైన జీవకణాలను ఉత్తేజపరుస్తుంది. 
 
* ట్యూమర్స్ కలిగించే ఎంజైమ్స్‌ను తటస్థపరుస్తుంది. 
* యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్స్, మినరల్స్ కలిగి ఉంది.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

Show comments