Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేసవిలో రోజూ 3 లీటర్ల నీరు తాగండి.. మజ్జిగ, కొబ్బరినీళ్లు తప్పనిసరి..

వేసవి వచ్చేసింది.. ఎండలు మండిపోతున్నాయి. ఎండ వేడిమి తీవ్రత నుంచి శరీరాన్ని కాపాడుకోవాలంటే.. రోజూ 3 లీటర్ల నీరు తాగాలి. స్నాక్స్‌ను పక్కనబెట్టి.. మజ్జిగ, కొబ్బరి నీరు సేవిస్తుండాలి. పండ్లు, తాజా పండ్ల

Webdunia
శనివారం, 25 మార్చి 2017 (15:14 IST)
వేసవి వచ్చేసింది.. ఎండలు మండిపోతున్నాయి. ఎండ వేడిమి తీవ్రత నుంచి శరీరాన్ని కాపాడుకోవాలంటే.. రోజూ 3 లీటర్ల నీరు తాగాలి. స్నాక్స్‌ను పక్కనబెట్టి.. మజ్జిగ, కొబ్బరి నీరు సేవిస్తుండాలి. పండ్లు, తాజా పండ్ల రసాలు తీసుకుంటూ వుండాలి. శరీర ఉష్ణాన్ని తగ్గించుకునేందుకు వారానికి రెండు సార్లు ఆయిల్ బాత్ చేయాలి. జుట్టుకు మెంతులు, పేరుగు పేస్టును పట్టించాలి. సమ్మర్‌కు తగ్గట్టు హెయిర్ కట్ చేసుకోవాలి.
 
ఇక వేసవిలో పెదవుల పగుళ్లకు నిద్రించేందుకు ముందు పాల మీగడను పెదవులపై రాస్తే సరిపోతుంది. చర్మ సమస్యల నివారణకు కలబంద పేస్టును ఉపయోగించాలి. నిద్రించేందుకు ముందు వాస్లిన్ లేదా కొబ్బరి పాలును ముఖాని రాసుకుని 15 నిమిషాల తర్వాత కడిగేస్తే.. చర్మ సమస్యలుండవు. వేసవి కాలంలో బయటికి వెళ్లాల్సి వస్తే.. బండిలో వెళ్తే తలకు హెల్మెట్ వేయడం, గొడుగు పట్టుకెళ్లడం చేయాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

లైంగిక దౌర్జన్య కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ!!

సింగ్నల్ లైట్‌కు బురద పూసి రైలు దోపిడీకి యత్నం!!

సింగపూర్‌లో మళ్లీ కోవిడ్ విజృంభణ.. వారం రోజుల్లో 26 వేల మందికి...

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments