Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎండకు ఎండు ఖర్జూరాలు.. నీటిలో నానబెట్టి తెల్లవారు లేవగానే?

Webdunia
మంగళవారం, 9 జూన్ 2020 (19:43 IST)
వేసవి తాపం ఇంకా తగ్గుముఖం పట్టలేదు. అందుకే వేడి వేడిగా ఆహారం తీసుకోవడం మానేసి.. పోషకాహారం తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఎండలు బాగా ఎక్కువగా ఉన్నప్పుడు చిన్నపిల్లలు, పెద్దవాళ్లకు తప్పని సరిగా బార్లీ లేదా రాగి జావ ఇవ్వాలి. వీలైతే మజ్జిగతో కలిపి తీసుకోవచ్చు. ఉదయాన్నే ఈ జావ తాగితే వేసవి తాపం నుంచి తేలిగ్గా బయట పడతారు.
 
* నాలుగు ఎండు ఖర్జూరాలు తీసుకొని, వాటిని రాత్రి పూట నానపెట్టండి. తెల్లారు లేవగానే ఆ నీళ్లలో కాస్త తేనె, వీలయితే కాస్త నిమ్మకాయ రసం కలుపుకొని తాగాలి. 
 
* సాయంత్రం ఆరు దాటినా భానుడు ప్రతాపం చూపుతూనే ఉంటాడు. అందుకే పిల్లల్ని సాయంత్రం ఇంట్లో ఆడే ఆటలు ఆడించండి. రాత్రి చల్లబడ్డాక పిల్లలందరినీ పోగుచేసి, అవుట్‌డోర్ గేమ్స్ ఆడిస్తే వాళ్లకు ఎండ బాధ తప్పుతుంది.
 
* బిగుతుగా ఉన్న బట్టల్ని పక్కనబెట్టి చక్కగా కాటన్ బట్టలు వేసుకోండి. సాధ్యమైనంత వదులుగా ఉండే దుస్తులు వేసుకుంటే చమట నుంచి బయటపడతారు.
 
* పెరుగు, మజ్జిగతో చేసుకునే వంటల్ని తీసుకోవాలి. కాఫీలు, టీలకు గుడ్‌బై చెప్పి చక్కగా పెరుగు చట్నీలు, మజ్జిగచారులు తీసుకోవాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments