Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్ట్రాబెర్రీస్ తీసుకోండి.. ఎముకల్ని బలంగా ఉంచుకోండి!

Webdunia
సోమవారం, 13 ఏప్రియల్ 2015 (17:42 IST)
స్ట్రాబెర్రీస్ తీసుకోండి.. ఎముకల్ని బలంగా ఉంచుకోండి అంటున్నారు న్యూట్రీషన్లు. స్ట్రాబెర్రీస్‌లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఈ ప్రోటీన్ ఎముకల బలంగా మార్చడానికి సహాయపడుతుంది. ఓట్స్ 25శాతం విటమిన్ డి ఉంటుంది. కాబట్టి, ఓట్స్‌ను రెగ్యులర్ డైట్‌లో చేర్చుకోవడం ద్వారా దృఢమైన ఎముకలను పొందవచ్చును 
 
ఎముకల ఆరోగ్యానికి క్యాల్షియం దాగివున్న పాలు, పెరుగు, చీజ్ వంటి వాటితో పాటు సి విటమిన్ ఫ్రూట్స్ అంటే కమలాఫలం, నిమ్మ, బత్తాయి, దానిమ్మ, ద్రాక్షలను తీసుకోవాలి. ఇందులోని సి విటమిన్ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. 
 
ఇకపోతే.. గ్రీన్‌ టీలో ఉండే ఒక గ్రూపు రసాయనాలు ఎముకల నిర్మాణాన్ని ఉత్తేజితం చేస్తాయి. దీంతో ఎముకలు విరగడం నెమ్మదిస్తుంది. ఫలితంగా ఆస్టియోపోరోసిస్‌ రావడాన్ని, చికిత్సను గ్రీన్‌టీ నివారిస్తుంది. అంతేకాక ఇతర ఎముకల సంబంధ వ్యాధులను అరికట్టే వీలుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

చంద్రబాబుకి భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం

మహానాడు వాయిదా.. ఎన్నికల ఫలితాల తర్వాత నిర్వహిస్తారా?

హిందూపురంలో తక్కువ శాతం ఓటింగ్ నమోదు ఎందుకని?

పవన్ కల్యాణ్ సెక్యూరిటీ గార్డు వెంకట్ ఇంటిపై దాడి

ముళ్లపందిని వేటాడబోయి మూతికి గాయంతో అల్లాడిన చిరుతపులి - video

ఓటు వేసేందుకు బయటికి రాని ప్రభాస్.. ట్రోల్స్ మొదలు..!

సిల్క్ సారీ సాంగ్ రిలీజ్ చేసిన సాయి రాజేష్

మా కాంబినేషన్ చూపులు కలిసిన శుభవేళ అనుకోవచ్చు : రాజ్ తరుణ్

అమ్మాయిలు షీ సేఫ్ యాప్‌తో సేఫ్‌గా ఉండాలి: కాజల్ అగర్వాల్

తల్లిదండ్రులు పిల్లలకు చూపించాల్సిన చిత్రం ప్రేమించొద్దు : చిత్రయూనిట్

Show comments