Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజూ స్కిప్పింగ్ చేయండి.. బరువు తగ్గండి..

రోజూ స్కిప్పింగ్ చేయడం ద్వారా బరువు తగ్గండి.. అందంగా కనిపించండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. రోజూ అరగంట పాటు స్కిప్పింగ్ చేయడం ద్వారా అధిక బరువును తగ్గించుకోవచ్చు. చర్మ సౌందర్యాన్ని పెంపొందించుకోవచ్చున

Webdunia
బుధవారం, 9 ఆగస్టు 2017 (11:48 IST)
రోజూ స్కిప్పింగ్ చేయడం ద్వారా బరువు తగ్గండి.. అందంగా కనిపించండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. రోజూ అరగంట పాటు స్కిప్పింగ్ చేయడం ద్వారా అధిక బరువును తగ్గించుకోవచ్చు. చర్మ సౌందర్యాన్ని పెంపొందించుకోవచ్చునని వారు చెప్తున్నారు.

కంప్యూటర్ల ముందు గంటల పాటు కూర్చోవడం ద్వారా పొట్టపై పేరుకుపోయిన కొవ్వును సులభంగా కరిగించవచ్చు. స్కిప్పింగ్ ద్వారా డైటింగ్ చేయకుండానే శరీరంలోని కొవ్వును కరిగించవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
స్కిప్పింగ్ చేయడం ద్వారా బరువు తగ్గడమే కాదు.. ఊపిరితిత్తులకు మేలు చేసినవారవుతారు. స్కిప్పింగ్‌ చేయడంతో తరుచూ భుజాలు తిరుగుతుంటారు. దీంతో భుజాలు గుండ్రంగా తయారవుతాయి. చేతి మడమలు తిప్పుతుండటంతో వేళ్ళకు మరింతగా బలం చేకూరుతుంది.

చిన్న వయసు వారు స్కిప్పింగ్‌ అలవాటు చేసుకుంటే మంచిది. మెదడు విశ్రాంతిగా ఉంటుంది. స్కిప్పింగ్‌ చేయడం వల్ల గుండెకు మంచి వ్యాయామం చేకూరుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

తెలంగాణ రాష్ట్రానికి శుభవార్త చెప్పిన కేంద్రం.. ఏంటది?

ట్రాఫిక్ పోలీస్ కూతురిని ఎత్తుకుని ముద్దాడిన బాలయ్య (video)

ఏపీఎస్ఆర్టీ ఏసీ బస్సుల్లో 20 శాతం రాయితీ

వివాహేతర సంబంధం: పెళ్లయ్యాక మరొక వ్యక్తితో ఇష్టపూర్వక శృంగారం తప్పు కాదు కానీ...

కేరళ తిరూర్.. ఎలక్ట్రిక్ వాహనంలో మంటలు.. టూవీలర్‌పై జర్నీ చేసిన వారికి?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'గేమ్ ఛేంజర్' నుంచి మరో లిరికల్ సాంగ్.. ఎలావుందంటే?(Video)

నాకోసం పోలీసులు వెతుకుతున్నారా? 26 పాయింట్లతో రాంగోపాల్ వర్మ భారీ ట్వీట్

మాలీవుడ్ ప్రేక్షకులకు ఇచ్చే అతిపెద్ద బహుమతి ఇదే : అల్లు అర్జున్

కోర్టు డ్రామా నేపథ్యంగా సాగే ఉద్వేగం మూవీ రివ్యూ

సమంత "రాణి"గా అభివర్ణించిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

తర్వాతి కథనం
Show comments