Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనారోగ్యాన్ని పారదోలాలంటే ఈ పండ్లు తింటే చాలు...

Webdunia
గురువారం, 27 జూన్ 2019 (22:41 IST)
ఆయా కాలాల్లో లభించే పండ్లను ఆహారంలో భాగం చేసుకుంటే ఆరోగ్యంగా వుండవచ్చు. పలు అనారోగ్యాలకు కారణం పండ్లను తీసుకోకపోవడమే. ముఖ్యంగా క్రింద తెలిపిన మూడు రకాల పండ్లను తీసుకుంటుంటే దాదాపుగా అనారోగ్యాన్ని దరిచేయకుండా చూడవచ్చు. అవేమిటో చూద్దాం.
 
1. బ్లాక్ బెర్రీ, బ్లూబెర్రీ, రాస్ప్‌బెర్రీ పండ్లలో ఉండే విటమిన్ సి, ఫోలేట్, ఫైబర్ అన్నీ శరీర ఆరోగ్యానికి దోహదపడతాయి. ఇంకా ఇందులో మ్యాంగనీస్, పొటాషియమ్ ఉంటాయి. బెర్రీ పండ్లలోని పొటాషియమ్ రక్తపోటును నివారించడం ద్వారా గుండెకు మేలు చేస్తుంది. 
 
2. నిమ్మజాతికి చెందిన పండ్లన్నీ గుండెకు మేలు చేసేవే. బాగా పండిన నారింజలో విటమిన్ - ఏ, బి6, సి పుష్కలంగా ఉంటాయి. దాంతోపాటు ఫోలేట్ పొటాషియమ్, ఫైబర్ ఎక్కువ. పొటాషియమ్ వల్ల రక్తపోటు తగ్గుతుంది. గుండెకు రక్షణ కలుగుతుంది.  
 
3. మెరుస్తున్నట్లుగా ఎర్రటి రంగులో ఉండే ఆపిల్ గుండెకు మేలుచేస్తుంది. ఇందులోని ప్లేవనాయిడ్స్ రక్తనాళాల్లోని ప్లేట్‌లెట్లు రక్తనాళాల గోడలకు అంటుకోకుండా చూస్తాయి. దాంతో పాటు రక్తనాళాల గోడలకు అంటుకోకుండా చూస్తాయి. దాంతోపాటు రక్తనాళాలు మూసుకుపోకుండా చూడటం, కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. 

సంబంధిత వార్తలు

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

రాయలసీమలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. అలెర్ట్

ఏపీలో హింసాత్మక ఘటనలు.. ఈసీ సీరియస్.. చర్యలు

టీడీపికి ఓటేశామన్నందుకు తలలు పగులగొట్టారు, ఎక్కడ?

చంద్రబాబుకి భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

తర్వాతి కథనం
Show comments