సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

సిహెచ్
శుక్రవారం, 13 జూన్ 2025 (20:17 IST)
సబ్జా విత్తనాలను నానబెట్టి ఆ నీటిని తాగుతుంటారు చాలామంది. ఐతే సబ్జా విత్తనాలను నిమ్మకాయ నీటితో కలిపి తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము.
 
సబ్జా విత్తనాలు నీటిలో నానబెట్టినప్పుడు అవి నీళ్లను పీల్చుకుని జిగురులాంటి పదార్థాన్ని ఉత్పత్తి చేస్తాయి, ఇది శరీరాన్ని హైడ్రట్‌గా వుంచుతుంది.
సబ్జా విత్తనాలతో నిమ్మకాయ నీరు తాగుతుంటే జీర్ణ సంబంధ సమస్యలు తగ్గుతాయి. కడుపులో గడబిడ వుండదు.
సబ్జానిమ్మకాయ నీరు తాగితే శరీరంలో బ్లడ్ షుగర్ స్థాయిలు అదుపులో వుంటాయి. మధుమేహం వున్నవారికి ఇది మేలు చేస్తుంది.
లెమన్ సబ్జా నీరు అధికస్థాయిలో ఫైబర్ కంటెంట్ వుంటుంది కనుక కడుపు నిండిన భావన కలుగుతుంది, శరీర బరువు నియంత్రణలో వుంటుంది.
సబ్జా గింజలులో యాంటీఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉంటాయి, ఇవి ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి.
సబ్జా లెమన్ వాటర్ తయారు చేసుకునేందుకు ఒక టేబుల్ స్పూన్ సబ్జా విత్తనాలను గ్లాసెడు నీళ్లలో 20 నిమిషాలు నానబెట్టాలి.
నిమ్మచెక్కను తీసుకుని దాని రసాన్ని 20 నిమిషాలపాటు నానబెట్టిన సబ్జానీళ్లలో పిండుకోవాలి.
రుచి కోసం కాస్త తేనె కలుపుకుంటే సబ్జా లెమన్ వాటర్ రెడీ.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మంచిర్యాలలో పులి సంచారం.. బిక్కు బిక్కుమంటూ గడుపుతున్న గ్రామస్థులు

ఏపీలో రోడ్ల మరమ్మతుల కోసం రూ. 1,000 కోట్లు మంజూరు

గుంటూరులో ఘాతుకం: చెల్లెలు కంటే పొట్టిగా వున్నాడని బావను చంపిన బావమరిది

డోనాల్డ్ ట్రంప్‌కు మొండిచేయి ... మరియా కొరీనాకు నోబెల్ శాంతి బహుమతి

Chandra Babu: 15 సంవత్సరాలు సీఎం పదవిని చేపట్టిన వ్యక్తిగా చంద్రబాబు రికార్డ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sarath Kumar: అప్పటికి ఇప్పటికి నాలో ఎలాంటి మార్పు లేదు: శరత్ కుమార్

Sri Vishnu: ఛార్మినార్, ఇరానీ చాయ్ చుట్టూ సాగే కథతో అమీర్‌ లోగ్ ఫస్ట్ లుక్

Vishwak Sen: వినోదాల విందుకి హామీ ఇచ్చేలా విశ్వక్ సేన్.. ఫంకీ టీజర్

Shivaji : ప్రేమకు నమస్కారం లో మహాదేవ నాయుడుగా శివాజి

ఓటీటీలోకి వచ్చిన మారుతి టీం ప్రొడక్ట్ త్రిబాణధారి బార్బరిక్

తర్వాతి కథనం
Show comments