Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎత్తైన తలదిండ్లు వాడితే ఆరోగ్యానికి కలిగే హాని ఏంటి?

చాలా మందికి తలకింద దిండు లేనిదే నిద్రపట్టదు. ఇలాంటి వారు ఆ సమయానికి ఏదో ఒకటి ఎత్తును తల కింద పెట్టుకుని నిద్రకు ఉపక్రమిస్తుంటారు. అలాంటి వారు చిన్నపాటి అనారోగ్య ఇబ్బందులకు గురవుతుంటారు.

Webdunia
శనివారం, 18 మార్చి 2017 (13:28 IST)
చాలా మందికి తలకింద దిండు లేనిదే నిద్రపట్టదు. ఇలాంటి వారు ఆ సమయానికి ఏదో ఒకటి ఎత్తును తల కింద పెట్టుకుని నిద్రకు ఉపక్రమిస్తుంటారు. అలాంటి వారు చిన్నపాటి అనారోగ్య ఇబ్బందులకు గురవుతుంటారు. అందువల్ల దిండ్లను జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి. తలదిండ్లు మరీ పలుచగా ఉన్నా.. మరీ ఎత్తుగా ఉన్న వెన్నుముకకి ఇబ్బంది కలుగుతుంది. 
 
మరీ పల్చగా ఉన్న దిండ్లను వాడినా.. లేదంటే బాగా ఎత్తైన దిండ్లని ఎంచుకున్నా... వీటివల్ల వెన్నెముకకి ఇబ్బంది. దీర్ఘకాలం ఇలానే పడుకుంటే వెన్నెముక, మెడపై భారం పడుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 
అంతేకాకుండా, వెల్లకిలా, బోర్లా ఈ రెండూ నిద్రపోవడానికి సరైన విధానాలు కావు.. ఒక పక్కకు ఒత్తిగిలి పడుకోవడం మంచి పద్ధతి. బరువుని ఎత్తేటప్పుడు వంగిపోయి అమాంతం ఎత్తడం కూడా మనలో చాలామంది చేసేదే. దీనివల్ల నడుము పట్టేస్తుంది. అలా కాకుండా మోకాళ్ల మీద కూర్చుని నిదానంగా, అదును చూసుకుని ఎత్తాలి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఏపీ ఆర్ఎస్ ఎన్నికలు.. ఆ మూడో సీటు ఎవరికి?

కుమారుడిని చంపేందుకు లక్ష రూపాయలు సుఫారీ ఇచ్చిన తండ్రి

అచ్చం మనిషిలా మారిపోయిన వానరం.. ఎలాగంటే? (Video)

ఈ మంత్రి పదవి జనసేనాని భిక్షే : మంత్రి కందుల దుర్గేశ్

'హాల్ ఆఫ్ ఫేమ్‌'లో భారత సంతతి కుర్రోడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫీలింగ్స్ చాలా కష్టమైన పాట... కానీ ఎంజాయ్ చేశా : రష్మిక మందన్నా (Video)

సారంగపాణి ప్రేమ జాతకం తెలిపే సంచారి సంచారి సాంగ్ విడుదల

బాలీవుడ్‌‍ను లీడ్ చేస్తున్న పుష్ప-2.. ఒక్కో టిక్కెట్ ధర రూ.3 వేలా?

పాత పోస్టులపై కేసులు.. ఇక్కడ కాదు.. అమెరికాలోనూ ఇంతే.. ఆర్జీవీ

ఊచకోత కోసేందుకు రెడీగా కోర చిత్రంలో సునామీ కిట్టి లుక్

తర్వాతి కథనం
Show comments