Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెల్లం వేసిన పాలను తాగితే? (video)

Webdunia
గురువారం, 2 ఫిబ్రవరి 2023 (00:04 IST)
రోజూ పాలు తాగడం మంచిదని, పాలు తాగడం వల్ల ఎముకలు, కండరాలు దృఢంగా మారుతాయని అందరికి తెలిసిన విషయమే. బెల్లం వేసిన పాలు రుచితో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అవేమిటో తెలుసుకుందాము.
 
బెల్లం వేసిన పాలను తాగడం వల్ల లివర్, కిడ్నీలను హాని కలిగించే వ్యర్థాలను తొలగించి ఆరోగ్యంగా ఉంచుతుంది.
 
జీర్ణ సంబంధిత సమస్య వుంటే పాలల్లో కాస్త బెల్లం వేసుకుని తాగితే వెంటనే ఉపశమనం లభిస్తుంది.
 
డిప్రెషన్, టెన్షన్ ఉన్నప్పుడు పాలలో కాస్త బెల్లం వేసుకుని తాగితే నిద్ర బాగా పడుతుంది.
 
నీరసంగా, అలసిపోయినప్పుడు బెల్లం పాలు తాగితే వెంటనే ఎనర్జీ వస్తుంది.
 
బెల్లం పాలు తాగడం వల్ల ఎముకలు బలంగా మారుతాయి, జాయింట్ పెయిన్స్, మజిల్ పెయిన్స్‌ తగ్గుతాయి. 
 
మహిళల్లో పీరియడ్స్‌లో వచ్చే నొప్పిని తగ్గించుకోవడానికి బెల్లం పాలు ఎంతగానో ఉపయోగపడుతాయి.
 
బెల్లం పాలు తాగితే హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది. 
 
జలుబు, దగ్గుతో బాధపడుతున్నప్పుడు ఈ పాలు తాగితే రిలాక్స్‌గా ఫీలవుతారు.
 
ఆస్తమా ఉన్న వారు బెల్లం పాలు తాగితే మంచి ఫలితం ఉంటుంది.

 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కేరళ సంప్రదాయ చీరకట్టులో ప్రియాంక.. లోక్‌సభ సభ్యురాలిగా... (Video)

ప్రియురాలిని హత్య చేసి ఆమె శవం పక్కనే 24 గంటలు, ఆ తర్వాత?

ఫలించిన పవన్ ఢిల్లీ పర్యటన- పవన్ రావాలి.. పాలన మారాలి (వీడియో)

ఢిల్లీలో పవన్ కళ్యాణ్ మంతనాలు .. రాజ్యసభకు మెగా బ్రదర్!!

ఏక్‌నాథ్ షిండే ప్రకటన అనేక మంది సందేశాలను నివృత్తి చేసింది : ఫడ్నవిస్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాలీవుడ్ ప్రేక్షకులకు ఇచ్చే అతిపెద్ద బహుమతి ఇదే : అల్లు అర్జున్

కోర్టు డ్రామా నేపథ్యంగా సాగే ఉద్వేగం మూవీ రివ్యూ

సమంత "రాణి"గా అభివర్ణించిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

ధనుష్ - ఐశ్వర్యలకు విడాకులు - చెన్నై కోర్టు తీర్పుతో ముగిసిన వివాహ బంధం

అఖిల్, నాగ చైతన్య వివాహాలు ఒకే వేదికపై జరుగుతాయా? నాగ్ ఏమంటున్నారు?

తర్వాతి కథనం
Show comments