Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాత్రి మేల్కొని ఉంటే ఎలాంటి ఆహారం? పెరుగు - అరటిపండు కలిపి తీసుకుంటే...

తెల్లవారి లేచింది మొదలు రాత్రి నిద్రకు వెళ్లే ముందువరకు ఎన్నో రకాల ఆహారాన్ని తీసుకుంటుంటాం. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి వేళ భోజనం ఎక్కువ మంది అనుసరించే విధానం. కానీ, కొందరు తమకునచ్చినట్టు, వీలైన

Webdunia
బుధవారం, 22 మార్చి 2017 (12:28 IST)
తెల్లవారి లేచింది మొదలు రాత్రి నిద్రకు వెళ్లే ముందువరకు ఎన్నో రకాల ఆహారాన్ని తీసుకుంటుంటాం. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి వేళ భోజనం ఎక్కువ మంది అనుసరించే విధానం. కానీ, కొందరు తమకునచ్చినట్టు, వీలైన వేళల్లో ఆహారం తీసుకుంటుంటారు. మరికొందరిలో ఏది పడితే అది, ఎప్పుడు పడితే అప్పుడు తినే అలవాటు ఉంటుంది. ఇంకొందరు రాత్రి వేళల్లో మేల్కొని... ఆసమయంలో తమకు అందుబాటులో ఉన్న ఆహారాన్ని తీసుకుంటారు. 
 
అయితే, ఇలాంటివారు ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలన్న అంశంపై పరిశీలిస్తే.. సాధారణంగా అధిక పని కారణంగా రాత్రి నిద్రపోయే అవకాశం ఉండదు. లేదంటే మద్యపానం వల్ల ఉదయం లేచేసరికి తల పట్టేసినట్టుగా అనిపించింది. అప్పుడు ఏం చేయాలి...? ఇలాంటి సమయంలో టమోటా జ్యూస్ తీసుకోవాలి. ఇది శరీరం కోల్పోయిన నీటిని, ఎలక్ట్రోలైట్స్‌ను తిరిగి భర్తీ చేస్తుంది.
 
అలాగే, రాత్రంతా సరిగా నిద్రపట్టకుంటే మర్నాడు ఉదయం బలహీనంగా, నీరసంగా అనిపించడం సహజం. రాత్రిసరిగా నిద్ర లేకపోవడం వల్ల ఆకలి పెరిగిపోయి బాగా తినాలనిపిస్తుంది. ఇలాంటివారు డ్రై ఫ్రూట్స్ లేదా నట్స్ తీసుకోవడం ఉత్తమం. లేదంటే లీన్ మీట్ తీసుకోవాలి. దీంతో ఆకలి నెమ్మదిస్తుంది. లేదంటే పెరుగుకు అరటిపండు కలిపి తీసుకున్నప్పటికీ మంచిదే. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

గర్భిణీ భార్యను గొంతు నులిమి హత్య చేసిన కసాయి భర్త!!

తరగతి గదులను కూల్‌గా ఉంచేందుకు ఆ లేడీ టీచర్ ఏం చేసిందో తెలుసా? (Video)

ప్రేమబంధానికి బీమా సౌకర్యం.. 'జికీలవ్' పేరుతో ఇన్సూరెన్స్ పాలసీ!!

మెహుల్ చోక్సీ అప్పగింతకు న్యాయపరమైన చిక్కులు!

పెళ్లి కాలేదని మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

భారత్ లో విడుదలవుతున్న పాడింగ్టన్ ఇన్ పెరూ చిత్రం

తర్వాతి కథనం
Show comments