Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజుకు 3-5 లీటర్ల నీళ్ళు తాగండి.. నాజూగ్గా ఉండండి..!

ప్రతి స్త్రీ సన్నగా నాజూగ్గా ఉండాలని కోరుకుంటుంది. మంచి శరీరాకృతి కోసం నానా తంటాలు పడుతుంటారు. ఎన్నో చేస్తూ ఉంటారు, దీనికోసం రాత్రి పూట భోజనం మానేయడం, మధ్యాహ్నం ఆకలిని చంపుకోవడం, గంటలు గంటలు అదే పనిగా

Webdunia
శనివారం, 16 జులై 2016 (12:50 IST)
ప్రతి స్త్రీ సన్నగా నాజూగ్గా ఉండాలని కోరుకుంటుంది. మంచి శరీరాకృతి కోసం నానా తంటాలు పడుతుంటారు. ఎన్నో చేస్తూ ఉంటారు, దీనికోసం రాత్రి పూట భోజనం మానేయడం, మధ్యాహ్నం ఆకలిని చంపుకోవడం, గంటలు గంటలు అదే పనిగా వ్యాయామాలు చేయడం ఇలా నానా హైరానా పడతారే తప్ప చేయాల్సిన పనిని చేయరు. మంచి ఆరోగ్యం శరీరాకృతి పొందాలంటే ఈ చిట్కాలు పాటించాలి.
 
* మధ్యాహ్న భోజనంలో ఎంతో జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. భోజనంలో కొవ్వు, క్యాలరీలు లేకుండా చూసుకోవాలి.
* అధిక కొవ్వు, క్యాలరీలతో కూడిన ఆహారాన్ని తీసుకోకూడదు.
* పాల ఉత్పత్తులు, చాక్లెట్స్, వంటి ఆహారం పదార్థాలను తీసుకోవడం ఎంతో అవసరం.
* రోజుకి 30 నిమిషాలైన వ్యాయామం తప్పని సరి. శరీరంలోని కొవ్వు శాతం తగ్గి గుండెకు ఎంతో మంచిది.
* పండ్లు, కూరగాయలు తీసుకుంటే నాజూకు శరీరాన్ని పొందవచ్చు.
* ఎక్కువ శాతం మంచి నీరు తీసుకోవడం ఎంతో అవసరం, రోజుకి కనీసం 3 నుండి 5 లీటర్ల తాగడం మంచిది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Telangana: భర్తను నరికి చంపేసిన ఇద్దరు భార్యలు.. కారణం ఏంటో తెలుసా?

Hyderabad: కల్లు కాంపౌండ్ వద్ద ఆరేళ్ల బాలిక కిడ్నాప్.. సీసీటీవీ కెమెరాలో..? (video)

ప్రేమ వ్యవహారంలో యువతి హత్య - పక్కనే కొన ఊపిరితో ప్రియుడి...

Breaking News: హైదరాబాద్‌లోని సిటీ సివిల్ కోర్టులో బాంబు బెదిరింపు

లింగ నిర్ధారణ పరీక్షలు.. ఆడపిల్ల అని తెలిస్తే చాలు.. అబార్షన్... వైద్యుడి నిర్వాకం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెద్దల మాట, పోలీస్ వారి హెచ్చరిక మన మంచికే : ట్రైలర్ లో వక్తలు

Nidhi: హోమాలు, పూజలు తర్వాత నిధి అగర్వాల్ కెరీర్ పరుగెడుతుందా !

Chiru: విశ్వంభరలో చిరంజీవి రీమిక్స్ సాంగ్ చేయనున్నాడా !

వెంకీ సరసన నటించనున్న నిధి అగర్వాల్.. ఇదైనా హిట్ అవుతుందా?

రూరల్ గ్రామీణ యాక్షన్ డ్రామాగా మాధవ్ చిత్రం టైటిల్ మారెమ్మ

తర్వాతి కథనం
Show comments