మెంతికూరతో స్త్రీల రోగాలకు విముక్తి... లైంగిక ఉత్సాహం...

ఇలా అంటే ఆశ్చర్యంగా ఉంటుంది కానీ, మెంతికూరకు నిజంగానే స్త్రీల ఆరోగ్యంపై పనిచేసే గుణం ఉంది. ఆడవారిలో ఎక్కువగా కనిపించే బాధ నడుము నొప్పి. ఈ బాధ నుండి మెంతికూర మంచి ఉపశమనం ఇస్తుంది. అంతేకాదు స్త్రీ పురుషులు లైంగిక సమర్థతను, లైంగిక ఉత్సాహాన్ని పెంపొందిస్

Webdunia
బుధవారం, 30 నవంబరు 2016 (22:25 IST)
ఇలా అంటే ఆశ్చర్యంగా ఉంటుంది కానీ, మెంతికూరకు నిజంగానే స్త్రీల ఆరోగ్యంపై పనిచేసే గుణం ఉంది. ఆడవారిలో ఎక్కువగా కనిపించే బాధ నడుము నొప్పి. ఈ బాధ నుండి మెంతికూర మంచి ఉపశమనం ఇస్తుంది. అంతేకాదు స్త్రీ పురుషులు లైంగిక సమర్థతను, లైంగిక ఉత్సాహాన్ని పెంపొందిస్తుంది. మెంతికూరను రుబ్బి తలకు పట్టించి ఆరిన తర్వాత స్నానం చేయండి. మృదువైన కేశాలు లభిస్తాయి. రుతు సమయంలో రుతుస్రావం సక్రమంగా అయ్యేట్లు చేస్తుంది. 
 
అంతేకాదు శరీరానికి నీరు వచ్చినవారు మెంతికూరను రోజూ తింటే నీరు తగ్గిపోతుంది. గర్భాశయం లోపల దోషాల వల్ల కలిగే ముట్టు నొప్పులను తేలికగా తగ్గిస్తుంది. ఇది తేలికగా అరిగే ఆహారం. దీనిని ఇతర ఆకు కూరలతో కలపకుండా విడిగా ఒక్క మెంతికూరను మాత్రమే కూరగానూ, పప్పుగానూ, పచ్చడిగానూ వండుకుని తినండి. లేదా ఉడికించి మెత్తగా గుజ్జుగా చేసి అందులో రసప్పొడి వేసుకుని చారు కాసుకుని తీసుకోండి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

నల్గొండ జిల్లాలో దారుణం : మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించారు..

13.5 టన్నుల బంగారం, 23 టన్నుల నగదు- చైనా మాజీ మేయర్ జాంగ్ జీకి ఉరిశిక్ష (video)

KCR Plea Dismissed: ఫామ్‌హౌస్‌కు రాలేం.. కేసీఆర్ అభ్యర్థనను తిరస్కరించిన సిట్

హైదరాబాద్‌లో విషాద ఘటన - రైలు కిందపడి ముగ్గురు కుటుంబ సభ్యులు సూసైడ్

Tirumala Laddu: టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్‌పై సిట్ యాక్షన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'జన నాయగన్' నిర్మాతకు తీవ్ర నష్టం జరుగుతోంది : హీరో విజయ్

సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని చిత్రం పండగ లాంటి సినిమా : శివాజీ

Tharun Bhascker: దర్శకుడిగా నేను వెనుకబడలేదు : తరుణ్ భాస్కర్

సినీ దర్శకుడు తేజ కుమారుడు అమితోవ్ తేజపై కేసు

అమరావతికి ఆహ్వానం లాంటి చిన్న చిత్రాలే ఇండస్ట్రీకి ప్రాణం : మురళీ మోహన్

తర్వాతి కథనం