Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ నాలుగు తీసుకుంటే చాలు... శృంగార శక్తి అపారం...

శృంగార హార్మోన్లలను పెంచడానికి పాలు తేనెను పురాతన కాలం నుండి ఉపయోగిస్తున్నారు. ఇవేకాక బాదం, ఖర్జూరం, మొలకెత్తిన విత్తనాలు గుడ్లు, తాజా ఆకుకూరలు తీసుకోవాలి. కీరదోస, బీట్ రూట్, క్యారెట్‌లను కలిపి జ్యూస్‌లాగా చేసుకుని ప్రతి రోజు ఒక గ్లాసు తీసుకోవడం వల్ల

Webdunia
బుధవారం, 14 ఫిబ్రవరి 2018 (21:30 IST)
శృంగార హార్మోన్లలను పెంచడానికి పాలు తేనెను పురాతన కాలం నుండి ఉపయోగిస్తున్నారు. ఇవేకాక బాదం, ఖర్జూరం, మొలకెత్తిన విత్తనాలు గుడ్లు, తాజా ఆకుకూరలు తీసుకోవాలి. కీరదోస, బీట్ రూట్, క్యారెట్‌లను కలిపి జ్యూస్‌లాగా చేసుకుని ప్రతి రోజు ఒక గ్లాసు తీసుకోవడం వల్ల శృంగార సామర్ద్యం పెరుగుతుంది. వీటితో పాటు ఆపిల్, దానిమ్మ, నేరేడు పండ్లు, నిమ్మపండ్లను ఆహారంలో చేర్చుకోవాలి.
 
1. మునగాకుని పసుపు, ఉప్పు వేసి బాగా ఉడికించి పేస్ట్‌లా చేసుకోవాలి. ప్రతిరోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తరువాత దీనిని రెండు స్పూన్లు తింటే మగవారిలో వీర్యం వృద్ధి చెందుతుంది. శీఘ్ర స్ఖలన సమస్య తగ్గి లైంగికంగా సమర్థత పెరుగుతుంది.
 
2. అరటిపండులో ఉండే బ్రొమోలైన్ అనే ఎంజైమ్ శృంగార శక్తిని పెంపొందిస్తుంది. పురుషులలో లైంగిక సమస్యలు చాలా వరకు తగ్గిస్తుంది. అరటిపండులో ఉండే పొటాషియం మరియు విటమిన్ బి శరీరానికి కావల్సిన శక్తిని అందిస్తుంది.
 
3. కోడిగుడ్లలో విటమిన్ బి 5, బి 6 పుష్కలంగా ఉంటాయి. ఇవి హార్మోన్లను బ్యాలెన్స్ చేస్తాయి. ఇవి అధిక లైంగిక వాంఛను కలిగిస్తాయి.
 
4. అశ్వగ్రంది శృంగార శక్తిని పెంచడానికి అద్భుతంగా సహాయపడుతుంది. ఎల్లప్పుడూ శృంగార శక్తిని పెంచడానికి భారతీయ ఆయుర్వేద వైద్యంలో దీనిని ఎక్కువుగా ఉపయోగిస్తారు. చిటికెడు పల్లేరుకాయ చూర్ణాన్ని, ఒక టీస్పూన్ అశ్వగ్రంది చూర్ణాన్ని ఒక కప్పుపాలలో కలిపి బాగా మరిగించి వడపోసుకుని పడుకునే సమయంలో తాగితే మగవారిలో లైంగిక బలహీనత తగ్గుతుంది. ఇలా 10, 15 రోజులు వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం