Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెల్లీ ఫ్యాట్‌ను కరిగించేందుకు లెమన్ వాటర్ తాగండి!

Webdunia
బుధవారం, 29 అక్టోబరు 2014 (16:50 IST)
బెల్లీ ఫ్యాట్‌ను కరిగించేందుకు లెమన్ వాటర్ దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఒత్తిడితో కూడిన కాలేయం శరీరంలో జీవక్రియలను సక్రమంగా జరగనివ్వదు. తద్వారా నడుము చుట్టూ, బెల్లీ ఫ్యాట్ పెరిగిపోతుంది. ఈ కొవ్వంతా కరిగిపోవాలంటే చేయాల్సిందల్లా నిమ్మరసం తాగడమే. అదీ పరగడుపున. బెల్లీని ఫ్యాట్‌ను కరిగించాలంటే లెమన్ వాటర్ ఉత్తమం. 
 
ఇది కాలేయంలో ఎంజైములను పెంచి శరీరంలో టాక్సిన్స్ తొలగిపోయేలా చేస్తుంది . కాలేయం సమర్థవంతంగా పనిచేసేలా చేస్తుంది. 
 
లెమన్ వాటర్ ఎలా చేయాలి?
నిమ్మకాయ : ఒకటి 
గోరువెచ్చని నీరు : ఒక గ్లాసు  
 
* ఉదయం నిద్రలేవగానే, ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో నిమ్మరసం పిండి, అవసరం అయితే కొద్దిగా తేనె మిక్స్ చేసుకొని తీసుకోవాలి.
 
* శరీరంలో కొవ్వు కరిగించడానికి నిమ్మరసం కలిపిన గోరువెచ్చని నీరు బాగా ఉపయోగపడుతుంది.
 
* ఈ లెమన్ వాటర్ త్రాగిన తర్వాత అరగంట సేపు ఎటువంటి ఆహారం లేదా పానీయాలు కానీ తీసుకోకూడదు. ఇలా క్రమంగా చేస్తే... బెల్లీ ఫ్యాట్‌ను కాకుండా ఒబిసిటీకి చెక్ పెట్టవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

రాయలసీమలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. అలెర్ట్

ఏపీలో హింసాత్మక ఘటనలు.. ఈసీ సీరియస్.. చర్యలు

టీడీపికి ఓటేశామన్నందుకు తలలు పగులగొట్టారు, ఎక్కడ?

చంద్రబాబుకి భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

Show comments