Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోకాలినొప్పికి చెక్ పెట్టాలంటే ఈ ఆహారం తీసుకోవాల్సిందే!

Webdunia
సోమవారం, 27 అక్టోబరు 2014 (18:01 IST)
మోకాలినొప్పి వేధిస్తుందా? దీనికి చెక్ పెట్టలేకపోతున్నారా? అయితే ఫుడ్ డైట్ ప్లాన్ మార్చండి. మోకాలి నొప్పి దూరం చేసుకోవడం అంత సామాన్యం కాదు. అయితే మెల్లమెల్లగా మోకాలి నొప్పిని దూరం చేసుకోవచ్చు. 
 
30 ఏళ్లకే మోకాలి నొప్పితో బాధపడుతుంటే పాల ఉత్పత్తులు, పప్పు దినుసులకు సంబంధించిన ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోకండి. గ్రీన్ వెజిటబుల్స్, ఆకుకూరలు తీసుకోవాలి. రోజూ కాసేపు సూర్యరశ్మి శరీరంపై పడేట్లు నిలబడాలి. తద్వారా డి విటమిన్ తయారవుతుంది. ఇది ఎముకలకు బలాన్నిస్తుంది. చిన్నప్పటి నుంచే నడక, ఈత, సైక్లింగ్  వంటి ఎక్సర్‌సైజులు చేయాలి.
 
ఇంకా బరువు పెరగడం ద్వారా మోకాలి నొప్పి తప్పదు. శరీరభారమంతా కాలి మోకాలిపై పడటం ద్వారా కీళ్ళనొప్పులు అధికమవుతాయి. అందుచేత మోకాలి నొప్పికి చెక్ పెట్టాలంటే ముందు బరువు తగ్గడం చాలా అవసరం. అలాగే ఆహారంలో మార్పులు, వ్యాయామాలు, యోగాలు తప్పనిసరిగా పాటించాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

బీహార్‌లో విషాదం : నలుగురు ప్రాణాలు తీసిన రీల్స్ సరదా!!

భారత్ చర్యల కారణంగానే పాకిస్థాన్ భిక్షాటన దుస్థితి : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

Show comments