Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్నానానికి ముందు కొబ్బరినూనె రాసుకుంటే?

Webdunia
శుక్రవారం, 15 మార్చి 2019 (19:25 IST)
కొబ్బరినూనె స్నానానికి ముందు రాసుకుంటే లాభమేంటో తెలుసుకోవాలా? అయితే చదవండి. సహజసిద్ధమైన కొబ్బరినూనె చర్మానికీ, జుట్టుకీ ఎంతో మేలు చేస్తుంది. మాయిశ్చరైజర్‌గా పనిచేసే కొబ్బరి నూనెను స్నానానికి ముందు శరీరానికి రాసుకోవడం ద్వారా చర్మంపై ఉన్న మచ్చలూ, గీతలు కొంతకాలానికి తగ్గుముఖం పడతాయి. స్నానానికి ముందు శరీరానికి కొబ్బరి నూనె రాసుకుంటే.. ఒంట్లోని తేమ బయటికి పోకుండా ఉంటుంది. 
 
గోరువెచ్చని కొబ్బరి నూనెతో తలకు మసాజ్ చేసుకుంటే జుట్టు మృదువుగా, కాంతివంతంగా తయారవుతుంది. జుట్టు నుంచి ప్రోటీన్లు బయటికి పోవడం తగ్గుతుంది. ఇది జుట్టుకు మంచి కండిషనర్‌గా పనిచేస్తుంది. 
 
ఇంకా కొబ్బరి నూనెను మేకప్ రిమూవర్‌గానూ వాడుకోవచ్చు. కనురెప్పలకి మస్కారా, కాటుక వంటి మేకప్ కొబ్బరి నూనెలో ముంచిన దూదితో తుడిస్తే సులభంగా పోతుంది. 

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments