Webdunia - Bharat's app for daily news and videos

Install App

నోటి దుర్వాసన తట్టుకోలేకపోతున్నారా..?

Webdunia
సోమవారం, 28 జనవరి 2019 (15:24 IST)
నోరు వాసన వస్తుంటే చాలు అవమానంగా ఉంటుంది. ఎవరితో మాట్లాడాలన్నా బిడియపడుతుంటారు. నిజమే కదా. మాట్లడేటపుడు వినేవారికి కూడా అంతే ఇబ్బందిగా ఉంటుంది. ఇలా నోరు ఎందుకు దుర్వాసన వస్తుంటుంది. అందుకు ఏం చేయాలి. నివారణకు మార్గాలేమిటో తెలుసుకుందాం...
 
సాధారణంగా దంతాలు, నోరు అపరిశుభ్రంగా ఉన్నందువలన నోటి దుర్వాసన వస్తుంది. నోటిలోని చిగుళ్లు ఇన్‌ఫెక్షన్స్ వలన కూడా రావొచ్చు. మసాల పదార్థాలతో తయారుచేసిన ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు నోటి దుర్వాసన వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కనుక వీలైనంత వరకు మసాలతో కూడిన ఆహార పదార్థాలు తినడం మానేయండి.. తప్పక ఫలితం ఉంటుంది.
 
నోరు తడిలేని వారికి కూడా నోటి దుర్వాసన వచ్చును. దీర్ఘకాలిక, శ్వాసకోశ వ్యాధులు, ముక్కుకు సంబంధించిన వ్యాధులు కూడా కారణం కావొచ్చు. పొగాకు నమలడం వంటివి చేస్తే కూడా నోటి దుర్వాసన వచ్చును. 
 
నోటి దుర్వాసనకు చెక్ పెట్టాలంటే...
నోటిని శుభ్రంగా ఉంచుకోవాలి. రోజుకు రెండుసార్లు బ్రష్ చేయాలి. ఆహారం తీసుకున్న తరువాత నీటితో పుక్కిలించి శుభ్రం చేసుకోవాలి. నాలుకను శుభ్రపరచాలి. కట్టుడు పళ్ళు ఉన్నచో వాటిని క్రమం తప్పక శుభ్ర పరచుకోవాలి. వీలైనంత ఎక్కువగా నీరు తీసుకోవాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కొత్త ఉపరాష్ట్రపతి రేసులో శశిథరూర్? కసరత్తు ప్రారంభించిన ఈసీ

క్యూలో రమ్మన్నందుకు.. మహిళా రిసెప్షనిస్ట్‌ను కాలితో తన్ని... జుట్టుపట్టి లాగి కొట్టాడు...

Ganesh idol immersion: సెప్టెంబర్ 6న గణేష్ విగ్రహ నిమజ్జనం.. హుస్సేన్ సాగర్‌లో అంతా సిద్ధం

డెలివరీ బాయ్ గలీజు పనిచేశాడు... లిఫ్టులో మూత్ర విసర్జన

మెస్‌‌లో వడ్డించే అన్నంలో పురుగులు.. ఆంధ్రా వర్శిటీ విద్యార్థుల నిరసన

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay Antony: భద్రకాళి కొత్త పొలిటికల్ జానర్ మూవీ : విజయ్ ఆంటోనీ

వై.ఎస్. గురించి మీకు ముందే తెలుసా ! అని అడిగారు : దర్శకుడు శశికిరణ్‌ తిక్క

ఓ రేంజ్‌లో సాగుతున్న 'వీరమల్లు' రికార్డులు... పాత రికార్డులు గల్లంతేనా?

Hansika: నటి హన్సిక మోత్వానీ విడాకులకు సిద్ధమైందా..?

Tanushree Dutta: నన్ను వేధిస్తున్నారు, కాపాడండి, తనుశ్రీ కన్నీటి పర్యంతం (video)

తర్వాతి కథనం
Show comments