Webdunia - Bharat's app for daily news and videos

Install App

15 పాయింట్లు ఆచరిస్తే... బరువు తగ్గడం ఖాయం...

Webdunia
సోమవారం, 28 మార్చి 2016 (14:51 IST)
1) మొట్టమొదటిగా బరువు తగ్గి , ఆరోగ్యాన్ని పొందాలి అనే ఒక లక్ష్యాన్ని ఏర్పరుచుకోవాలి.
2) ఉదయం లేవగానే పొట్ట భాగంలో నూనెతో (కొబ్బరి నూనె /నువ్వులనూనె /ఆలివ్ నూనె ) 5 నుండి 10 నిముషాలు మసాజ్ చేసుకోవాలి.
3) తర్వాత రెండు గ్లాసులు గోరువెచ్చని నీరు త్రాగాలి.
4) 30 నిముషాలు వ్యాయామం (వాకింగ్ /జాగింగ్) చేయాలి .
5) 10 నిముషాలు ఉదయపు సూర్యకాంతిలో ఉండాలి .
6) స్నానానికి వేడి నీళ్ళు ఉపయోగించాలి .
7) 9 గంటల్లోపు బ్రేక్ఫాస్ట్ పుష్టికరంగా ( పోషకాలు ఉండేట్లు ) తీసుకోవాలి .
8) 1 గంట లోపు లంచ్ మధ్యమంగా తీసుకోవాలి .
9) 9 గంటల్లోపు రాత్రి బోజనం ముగించుకోవాలి .
10) c -విటమిన్ ఉన్న పండ్లు బత్తాయి , నారింజ , కమల , నిమ్మ , స్ట్రాబెర్రీ , ఆపిల్ , బెర్రీస్ , తీసుకోవాలి .
11) భోజనంలో ఆకుకూరలు , నీటిశాతం ఎక్కువగా ఉండే కూరగాయలు తీసుకోవాలి .
12) రోజులో కనీసం 3-4 లీటర్ల నీటిని త్రాగాలి .
13) మానసిక ఆందోళన లేకుండా చూసుకోవాలి .
14) బయట దొరికే జంక్ ఫుడ్ కి పూర్తి దూరంగా ఉండాలి .
15) రాత్రి వేళ కనీసం 7 గంటలు నిద్ర ఉండేట్లు , ప్రశాంతంగా నిద్ర పోవాలి .
అన్నీ చూడండి

తాాజా వార్తలు

కేసీఆర్ చుట్టూత కొన్ని దెయ్యాలు ఉన్నాయ్ : ఎమ్మెల్సీ కవిత

Kavitha: తెలంగాణలో మరో షర్మిలగా మారనున్న కల్వకుంట్ల కవిత? (video)

43 సంవత్సరాల జైలు శిక్ష-104 ఏళ్ల వృద్ధుడు- చివరికి నిర్దోషిగా విడుదల.. ఎక్కడ?

Bus Driver: బస్సు డ్రైవర్‌కు గుండెపోటు.. సీటులోనే కుప్పకూలిపోయాడు.. కండెక్టర్ ఏం చేశాడు? (video)

Kishan Reddy: హైదరాబాద్ నగరానికి రెండు ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

Show comments