Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ జుట్టు తెల్లబడకుండా ఉండాలంటే .. ఈ ఫుడ్ తీసుకోండి.!

Webdunia
శనివారం, 20 సెప్టెంబరు 2014 (18:13 IST)
20 సంవత్సరాల్లోనే జుట్టు తెల్లబడుతుందని దిగులు పడుతున్నారా.. అయితే ఇక బాధపడకండి. పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవడం ద్వారా ఈ  సమస్యను దూరం చేసుకోవచ్చు. 
 
తెల్ల జుట్టును నివారించడం కోసం హెల్తీ లైఫ్ స్టైల్ కూడా అనుసరించాల్సి ఉంటుంది. ఒత్తిడిని తగ్గించుకోవాలి. రోజువారీ డైట్‌లో ఆకుకూరలు, పండ్లు తీసుకోవాలి. ఆకుకూరలు జుట్టు రంగు మారకుండా సహాయపడుతుంది. 
 
* బీన్స్, చిక్కుడు వంటి పచ్చని కూరగాయలు తీసుకోవాలి. 
 
* జుట్టుకు అత్యంత అవసరం అయ్యే విటమిన్స్‌లో ముఖ్యమైనది బి12. ఇది కోడి గుడ్లలో పుష్కలంగా ఉంది. ఈ విటమిన్ తక్కువైతే క్రమంగా జుట్టు తెల్లబడుతుంది. విటమిన్ బి12 రక్తప్రసరణను మెరుగుపరిచి, ప్రీరాడికల్స్ నుండి జుట్టును రక్షిస్తుంది , దాంతో జుట్టు తెల్లబడటం నివారించబడుతుంది.
 
* మహిళలకు జుట్టు నల్లగా ఉండటానికి ప్రధాన కారణం కరివేపాకును వంటల్లో చేర్చడం. ఎక్కువ కరివేపాకు తినడం వల్ల , దీర్ఘకాలం పాటు తెల్ల జుట్టు రాకుండా సహాయపడుతుంది.
 
* ఐరన్ డిఫిసియన్స్ లేదా అనీమియా వల్ల మీ జుట్టు తెల్లబడుతుంది. అందువల్ల, మీ రెగ్యులర్ డైట్‌లో మాంసాహారాల్లో లివర్, మాంసం తినడం వల్ల మీ శరీరంల ఐరన్ లెవల్స్ ఆరోగ్యంగా ఉంటుంది.
 
* బెర్రీస్‌లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, ఇది మీ తలలో రక్తప్రసరణ జరిగేందుకు సహాయపడుతుంది. జుట్టు తెల్లబడకుండా ఉండుటకు విటమిన్ సి చాలా అవసరం.

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

రాయలసీమలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. అలెర్ట్

ఏపీలో హింసాత్మక ఘటనలు.. ఈసీ సీరియస్.. చర్యలు

టీడీపికి ఓటేశామన్నందుకు తలలు పగులగొట్టారు, ఎక్కడ?

చంద్రబాబుకి భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే