Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇవి చేస్తే ఎంత మొండి జలుబైనా మటాషే...

Webdunia
సోమవారం, 9 సెప్టెంబరు 2019 (22:30 IST)
చాలామంది జలుబు రాగానే ఇంగ్లీషు మందులు వేసుకుంటూ వుంటారు. ఐతే ఈ చిట్కాలు పాటిస్తే జలుబు తగ్గిపోతుంది. 
 
1. అల్లంతో టీ పెట్టుకోండి రోజూ మూడు నాలుగు మార్లు త్రాగాలి.
 
2. పసుపు కొమ్మును కాల్చి ఆ పొగ పీలిస్తే ముక్కుదిబ్బడ తగ్గుతుంది. 
 
3. అరచెంచా మిరియాల పొడి -ఒక చెంచా బెల్లం పొడి కప్పు నీటిలో వేసి మరిగించి గోరువెచ్చగా ఉండగానే కొద్దికొద్దిగా సిప్‌ చేయండి.
 
4. స్టీమ్‌ పీల్చడం వలన ముక్కులు బిగేసింది తగ్గుతుంది. శ్లేష్మం ఫ్రీ అయ్యి బయటక పోతుంది.
 
5. కప్పు వేడి పాలలో అరచెంచా శుద్ధమైన పసుపు వేసి రోజూ రెండుమూడు మార్లు త్రాగాలి.
 
6. వేడివేడిగా వెజిటబుల్‌ సూప్స్‌... పెప్పర్‌, సాల్ట్‌ వేసుకొని తీసుకోండి రోజూ రెండుసార్లు.
 
7. ఒక కప్పు నీటిలో నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసి మరగనిచ్చి ఈ నీరు త్రాగాలి.
 
8. చికెన్‌ సూప్‌ మీకు అద్భుతంగా జలుబుపై ప్రభావం చూపింస్తుంది.
 
9. తులసి ఆకులు అయిదారు తీసుకొని నమిలి మ్రింగాలి. లేదంటే తులసి ఆకులతో డికాక్షన్ పెట్టి ఆ డికాషన్‌ రోజుకు మూడునాలుగు సార్లు త్రాగాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

24న డాక్టర్ గౌరీ లక్ష్మీబాయికి ఆధ్యాత్మిక పురస్కారం ప్రదానం

జగన్ 'గులక రాయి' డ్రామా.. వైకాపా గాలి తీసిన సీఎం చంద్రబాబు

పండమేరు వంతెన నిర్మాణానికి నిధులు ఇవ్వండి.. పవన్‌కు పరిటాల సునీత వినతి

కేన్సర్ 40 రోజుల్లో తగ్గిపోయిందన్న నవజ్యోత్ సింగ్ సిద్ధు, నెటిజన్లు ఏమంటున్నారు?

పెద్దిరెడ్డి పక్కకుపోతే.. పవన్‌తో చేతులు కలిపిన బొత్స -వీడియో వైరల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

తర్వాతి కథనం
Show comments