Webdunia - Bharat's app for daily news and videos

Install App

తేనె కలిపిన వేడినీటితో నోటిని పుక్కిలించుకుంటే..?

Webdunia
సోమవారం, 12 అక్టోబరు 2015 (22:28 IST)
నిద్రించేందుకు ముందు తేనెను కలిపిన వేడినీటితో పుక్కిలించుకుంటే దంత సమస్యల్ని దూరం చేసుకోవచ్చు. ఇలా చేయడం ద్వారా బ్యాక్టీరియా నశించి, ఎనామల్ రక్షించబడుతుంది.

అలాగే పచ్చిఅరటిపండుతో పేగు వ్యాధులకు, నోటి పూతకు చెక్ పెట్టవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పేగుల్లో ఉత్పత్తి అయ్యే ఆమ్లాల ద్వారా ఏర్పడే అల్సర్‌కు చెక్ పెట్టాలంటే అరటి పండు తినాల్సిందేనని వారు చెబుతున్నారు. 
 
అలాగే కిడ్నీ సంబంధిత వ్యాధులను దూరం చేసుకోవాలంటే బెండకాయ, బార్లీ గింజల గంజిని మూడువేళలా తాగితే సరిపోతుంది. అన్నం తినడానికి అరగంట ముందు అర స్పూన్ ఆలివ్ అయిల్ తీసుకుంటే రక్త నాళాల్లో కొవ్వు శాతం క్రమంగా తగ్గిపోతుంది. 
 
అలాగే నోటి పూతతో ఇబ్బందిపడుతున్న వారు పచ్చి అరటిపండును తీసుకుంటూ వుండాలి. అలాగే కారాన్ని అధికంగా తీసుకోకూడదు. పెరుగు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ అప్పుడప్పుడూ తీసుకోవాలి. 
 
 

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

రాయలసీమలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. అలెర్ట్

ఏపీలో హింసాత్మక ఘటనలు.. ఈసీ సీరియస్.. చర్యలు

టీడీపికి ఓటేశామన్నందుకు తలలు పగులగొట్టారు, ఎక్కడ?

చంద్రబాబుకి భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

Show comments