Webdunia - Bharat's app for daily news and videos

Install App

అరగ్లాసు నీరు, అరగ్లాసు పాలు, రెండు ఎండు ఖర్జూరాలు వేసి మరిగించి తాగితే?

సాధారణంగా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి చీటికి మాటికీ ఎలర్జీ బారిన పడుతుంటారు. దీంతో వారికి తుమ్ములు, జలుబు వస్తుంటాయి. ఇటువంటి ఇబ్బంది ఉన్నవారు ప్రతిరోజు పరగడుపున ఉసిరి పొడి, రసం తీసుకున్నట్టయ

Webdunia
శనివారం, 3 సెప్టెంబరు 2016 (11:40 IST)
సాధారణంగా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి చీటికి మాటికీ ఎలర్జీ బారిన పడుతుంటారు. దీంతో వారికి తుమ్ములు, జలుబు వస్తుంటాయి. ఇటువంటి ఇబ్బంది ఉన్నవారు ప్రతిరోజు పరగడుపున ఉసిరి పొడి, రసం తీసుకున్నట్టయితే ఫలితం ఉంటుందని గృహ వైద్యులు చెపుతున్నారు. 
 
ప్రతి రోజూ ఉదయం ఐదు నుంచి ఆరు తులసి ఆకులు నమిలి మింగటం కూడా మంచిదేనని వారు చెపుతున్నారు. అలాగే, ఒక స్పూన్ సొంఠి పొడి లేదా ఒక స్పూన్ అల్లం రసం తాగినా జలుబు, తుమ్ములు మటుమాయం అవుతాయని చెపుతున్నారు. 
 
అర గ్లాసు నీళ్ళలో ఐదు తులసి ఆకులు, ఐదు లవంగాలు వేసి మరిగించి, ఆ పైన చల్లార్చి తాగాలి. అర గ్లాసు నీరు, అరగ్లాసు పాలు కలిపి అందులో రెండు ఎండు ఖర్జూర పళ్ళు వేసి మరిగించి అవి సగం అయ్యే వరకు వేడి చేసి ఆ పైన చల్లార్చి రాత్రి పడుకునే ముందు తాగాలి. ఇదే పద్దతిలో దాల్చిన చెక్క వేసి మరిగించి, చల్లార్చి తాగాలి. 

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments