Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరోగ్యానికి కొన్ని చిట్కాలు

Webdunia
బుధవారం, 10 ఫిబ్రవరి 2016 (10:54 IST)
ఉప్పును వంటలలో చాలా తక్కువగా ఉపయోగించుకోవాలి.
ఆరోగ్యంగా ఉండేందుకు ద్రవపదార్థాలను ఎక్కువగా సేవించండి. 
ఒకేసారి ఎక్కువగాను లేదా మరీ తక్కువగాను ఆహారాన్ని భుజించకండి. సమపాళ్ళల్లోనున్న ఆహారాన్ని భుజించండి. 
రాత్రిపూట మీరు తీసుకునే ఆహారం చాలా తక్కువగా ఉండేలా చూసుకోండి.
మధ్యాహ్నం, రాత్రి భోజనం చేసే ముందు తప్పని సరిగా సలాడ్ తీసుకోండి. 
గోధుమ పిండిని జల్లెడ పట్టకుండా రొట్టెలు చేసుకుని మరీ తినండి. ఎందుకంటే ఇందులోనున్న పీచు పదార్థం శరీరానికి చాలా మంచిది. 
వీలైనంత మేరకు ఫాస్ట్ ఫుడ్‌ను తీసుకోకుండా ఉండేందుకు ప్రయత్నించండి. 
ప్రతి రోజు పండ్లను సేవించండి. కనీసం రోజుకు ఒక పండునైనా ఆహారంగా తీసుకోండి.

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభం

చోటు లేదని కారు టాప్ పైన ఎక్కి కూర్చున్న యువతి, రద్దీలో రయ్యమంటూ ప్రయాణం

కదులుతున్న బస్సులో మంటలు- తొమ్మిది మంది సజీవదహనం

ఖమ్మం: తల్లి, ఇద్దరు పిల్లలను హత్య చేసిన వ్యక్తి.. భార్య కూడా?

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

Show comments