Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాదం పుప్పుతో హైపర్ టెన్షన్ చెక్...

బాదం పప్పులో క్యాల్షియం అధికంగా ఉంటుంది. హైపర్ టెన్షన్‌కు గురయ్యేవారు తరచుగా బాదం పప్పులను తీసుకోవడం వలన మంచి ఉపశమనం పొందుతారు. మహిళలు ప్రతిరోజూ ఉదయాన్నే బాదం పప్పులను తీసుకోవడం వలన శరీర ఒత్తిడి, అలసట

Webdunia
శనివారం, 8 సెప్టెంబరు 2018 (11:36 IST)
బాదం పప్పులో క్యాల్షియం అధికంగా ఉంటుంది. హైపర్ టెన్షన్‌కు గురయ్యేవారు తరచుగా బాదం పప్పులను తీసుకోవడం వలన మంచి ఉపశమనం పొందుతారు. మహిళలు ప్రతిరోజూ ఉదయాన్నే బాదం పప్పులను తీసుకోవడం వలన శరీర ఒత్తిడి, అలసట తొలగిపోతుంది. బాదం పప్పు శరీరంలో ఐరన్‌ను నిల్వ చేయడానికి ఉపయోగపడుతుంది.
 
శరీరంలోని కండరాలు ఉత్సాహంగా పనిచేసేందుకు మంచిగా దోహదపడుతుంది. వాల్‌నట్స్‌లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి గర్భిణుల ఆరోగ్యానికి చాలా మంచిది. అంతేకాకుండా గర్భంలోని శిశువు మెదడు ఆరోగ్యంగా ఉండేందుకు వాల్‌నట్స్ చక్కగా పనిచేస్తాయి. 
 
పిస్తా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి శరీరానికి కావలసిన మెగ్నిషియాన్ని అందిస్తాయి. తద్వారా ఎముకలు బలంగా, ఆరోగ్యంగా ఉంటాయి. పిస్తా శరీరంలోని జీవక్రియలను, థైరాయిడ్, బ్లడ్ షుగర్‌ను క్రమంగా రెగ్యులేట్ చేసేందుకు సహాయపడుతాయని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

నైరుతి బంగాళాఖాతంలో తుఫాను.. తిరుమలలో భారీ వర్షాలు.. భక్తుల ఇక్కట్లు

కాబోయే భర్తతో అలా షికారుకు వెళ్లిన 20 ఏళ్ల దళిత యువతిపై సామూహిక అత్యాచారం

కార్మికులకు పింఛన్ కనీస మొత్తం రూ.7 వేలా? కేంద్ర మంత్రి ఏమంటున్నారు?

వీడియో గేమ్ డెవలప్‌మెంట్‌లో కెరీర్ మార్గాలు: లక్ష్య డిజిటల్ సాంకేతిక ముందడుగు

అక్రమ సంబంధం పెట్టుకున్న భర్త.. కొట్టి చంపేసిన భార్య.. ఆ తర్వాత కొడుకు ముందే..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ సినిమా నుంచి ఓనమ్ లిరికల్ సాంగ్

Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ గురించి క్లారిఫై ఇచ్చిన విజయ్ దేవరకొండ

రేణూ దేశాయ్ నటించిన బ్యాడ్ గాళ్స్ అమ్మోరులా వుంటుంది : డైరెక్టర్ మున్నా

తర్వాతి కథనం
Show comments