ఉల్లికాడలతో శ్వాసకోశ సమస్యలు చెక్...

ఉల్లికాడల్లో పీచు పదార్థం అధికంగా ఉండడం వలన జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది. ఉల్లికాడల్లో కెరొటినాయిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి కంటి చూపును మెరుగుపరచుటలో చక్కగా పనిచేస్తాయి. జలుబు వలన తలెత్తే సమస్యలను తగ్గించుటలో ఉల్లికాడలు చాలా ఉపయోపడుతాయి. గుండె ఆరోగ్య

Webdunia
శనివారం, 25 ఆగస్టు 2018 (16:50 IST)
ఉల్లికాడల్లో పీచు పదార్థం అధికంగా ఉండడం వలన జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది. ఉల్లికాడల్లో కెరొటినాయిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి కంటి చూపును మెరుగుపరచుటలో చక్కగా పనిచేస్తాయి. జలుబు వలన తలెత్తే సమస్యలను తగ్గించుటలో ఉల్లికాడలు చాలా ఉపయోపడుతాయి. గుండె ఆరోగ్యానికి ఉల్లికాడలు ఎంతో మంచివి. ఉల్లికాడల్లోని యాంటీ ఆక్సిడెంట్స్ డిఎన్‌ఎ, సెల్యులర్ టిష్యూలు దెబ్బతినకుండా కాపాడుతుంది.
 
ఉల్లికాడల్లోని విటమిన్ సి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. తద్వారా రక్తపోటు సమస్యలను నుండి విముక్తి చెందవచ్చును. ఇందులో వుండే విటమిన్ కె ఎముకల ఆరోగ్యానికి చాలా సహాయపడుతుంది. ఈ ఉల్లికాడల్లోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాల వలన శ్వాసకోశ వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది. రక్తంలోని బ్లడ్‌షుగర్ ప్రమాణాలను తగ్గించుటలో ఉల్లికాడలు మంచిగా ఉపయోగపడుతాయి. 
 
శరీరంలో రక్తప్రసరణ సరిగ్గా జరిగేట్టు చేస్తుంది. మధుమేహన్ని అదుపులో ఉంచుతుంది. ఉల్లికాడల్లోని అలిసిన్ చర్మానికి సౌందర్యానికి ఎంతో సహాయపడుతుంది. ముఖ్యంగా చర్మం ముడుతలు పడకుండా కాపాడుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Jana Sena: జీహెచ్ఎంసీ ఎన్నికలకు సిద్ధం: జనసేన ప్రకటన

Aishwarya Rai: మానవాళికి సేవ చేయడంలోనే నిజమైన నాయకత్వం వుంది.. ఐశ్వర్యా రాయ్

మావోయిస్టు పార్టీకి దెబ్బమీద దెబ్బ - ఒక్కొక్కరుగా చనిపోతున్నారు...

అందుకే హెయిర్ కట్ చేసుకునేందుకు ఇష్టపడను.. పుట్టపర్తిలో సచిన్ కామెంట్స్

భారత్ పెద్ద మనసు వల్లే నా తల్లి ప్రాణాలతో ఉన్నారు : షేక్ హసీనా కుమారుడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tulasi: సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన నటి తులసి

Rajamouli: డైరెక్టర్ రాజమౌళిపై 3 కేసులు నమోదు

Vantalakka: బిజీ షెడ్యూల్‌ వల్ల భర్త, పిల్లల్ని కలుసుకోలేకపోతున్నాను.. వంటలక్క ఆవేదన

Hero Karthi: అన్నగారు వస్తారు అంటున్న హీరో కార్తి

నేడు నయనతార బర్త్‌డే.. ఖరీదైన బహమతిచ్చిన భర్త

తర్వాతి కథనం
Show comments