Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొట్లకాయ తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Webdunia
గురువారం, 1 డిశెంబరు 2022 (21:10 IST)
పొట్లకాయలోని పోషకాలు, అది చేసే మేలు ఎంతో వుంది. మన శరీరానికి కావాల్సిన డైటరీ ఫైబర్ విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, కాల్షియం, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, జింక్ పుష్కలంగా ఉన్నాయి.

 
షుగర్ వ్యాధిని కంట్రోల్ చేయడంలో పొట్లకాయ ఎంతో మేలు చేస్తుంది.
 
పొట్లకాయ తినడం, పొట్లకాయ జ్యూస్ తాగడం వల్ల షుగర్ శాతాన్ని తగ్గిస్తుంది.
 
పొట్లకాయ మన జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచి అజీర్తి లేకుండా చేస్తుంది.
 
పొట్లకాయ తినడం వల్ల శరీరంలోని వేడిని బయటకు పంపుతుంది.
 
ఇందులోని విటమిన్ సి పవర్‌పుల్ యాంటీ యాక్సిడెంట్‌గా పనిచేస్తుంది.
 
పొట్లకాయ చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించి రక్తప్రసరణ సాఫీగా జరిగేలా చేస్తుంది.
 
రక్తపోటు సమస్యను అదుపులో ఉంచుతుంది. రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది.
 
గమనిక: చిట్కాలు పాటించే ముందు వైద్యుని సలహా తప్పనిసరి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

బెంగళూరు మెట్రో స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై యువ జంట: అమ్మాయి.. అబ్బాయి.. రొమాన్స్.. అలా? (video)

బీజేపీతో దోస్తీ ఎఫెక్ట్! తమిళనాడులో అన్నాడీఎంకే ఇక అంతేనా...

కుక్కపిల్లల కుస్తీ పోటీ, సినిమా చూస్తున్న కోళ్లు (video)

పైసా ఖర్చు లేకుండా ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ : మంత్రి నారా లోకేశ్

జాబ్‌మేళాకు పోటెత్తిన నిరుద్యోగులు - తొక్కిసలాటలో ముగ్గురు గాయాలు (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అనన్య నాగళ్ల లాంచ్ చేసిన 23 మూవీ కోసీ కోయ్యంగానే సాంగ్

ఓదెల 2 సినిమా బడ్జెట్ గురించి మేము ఆలోచించలేదు : నిర్మాత డి మధు

తర్వాతి కథనం
Show comments