Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొటాటో చిప్స్‌తో కేన్సర్‌కు చెక్!

Webdunia
మంగళవారం, 5 ఆగస్టు 2014 (14:49 IST)
చిప్స్ అనగానే చెత్త ఆహారమనీ, అమ్మో ఫ్యాట్ పెరిగిపోతుందని... ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెబుతుంటారు. అయితే బాగా వేయించిన బంగాళాదుంప చిప్స్ కొన్ని రకాల కేన్సర్‌లపై పోరాడగలదని శాస్త్రవేత్తలు వాదిస్తున్నారు. ఈ చిప్స్‌లో సి విటమిన్ ఎక్కువగా ఉంటుందనీ, ఇది కేన్సర్ వృద్ధిలో కీలక పాత్ర పోషించే ప్రమాదకరమైన ఫ్రీ ర్యాడికల్స్‌ను అడ్డుకుంటుందని పరిశోధకులు చెబుతున్నారు.
 
సీ విటమిన్ ఆహారం ఎక్కువగా తీసుకునే వారికి అన్నవాహికా, జీర్ణాశయ, రొమ్ము కేన్సర్‌ల బారినపడే ప్రమాదం తక్కువగా ఉంటుందని ప్రముఖ పౌష్టికాహార నిపుణుడు ఫియోనా హంటర్ అంటున్నారు. అలాగే చిప్స్ తినడం వల్ల రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుందని ఆయన వివరించాడు. 

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభం

చోటు లేదని కారు టాప్ పైన ఎక్కి కూర్చున్న యువతి, రద్దీలో రయ్యమంటూ ప్రయాణం

కదులుతున్న బస్సులో మంటలు- తొమ్మిది మంది సజీవదహనం

ఖమ్మం: తల్లి, ఇద్దరు పిల్లలను హత్య చేసిన వ్యక్తి.. భార్య కూడా?

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

Show comments