Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉల్లిపాయ రసం ఔషధ గుణాలు తెలిస్తే...

Webdunia
శుక్రవారం, 9 డిశెంబరు 2022 (11:53 IST)
ఉల్లిపాయ రసం స్వతహాగా ఔషధంగా పనిచేస్తుంది. ఉల్లిపాయ రసం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలను తెలుసుకుందాము.
 
జుట్టు రాలడం లేదా బలహీనంగా ఉంటే ఉల్లిపాయ రసాన్ని ఉపయోగించాలి.
 
ఉల్లిపాయ రసంతో జుట్టు ఒత్తుగా, జుట్టు చిట్లిపోకుంగా బలంగా తయారవుతాయి. ఇది చుండ్రును కూడా అంతం చేస్తుంది.
 
ఉల్లిపాయ రసం తీసుకోవడం వల్ల పురుషులలో టెస్టోస్టెరాన్ హార్మోన్ పెరుగుతుంది, ఇది వారి సంతానోత్పత్తి శక్తిని పెంచుతుంది.
 
ఉల్లిపాయ రసం కళ్లకు కూడా మేలు చేస్తుంది. ఇది కంటి చూపును పెంచడంలో సహాయపడుతుంది.
 
ఉల్లిపాయ రసం ఇన్ఫెక్షన్‌ను నివారించడంలో, వాపు నుండి ఉపశమనం కలిగించడంలో ప్రయోజనకరంగా ఉంటుంది.
 
ఉల్లిపాయలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఉల్లిపాయ రసం యాంటీ ఏజింగ్ ఫుడ్ కేటగిరీలో ఉంచబడుతుంది.
 
ఉల్లిపాయ రసంలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ జ్ఞాపకశక్తిని పెంచడంలో సహాయపడుతుంది. అంటే ఉల్లి రసం మెదడుకు మేలు చేస్తుంది.
 
గమనిక: వైద్యుని సలహా మేరకు మాత్రమే ఆరోగ్య సంబంధిత చిట్కాలను ప్రయత్నించండి.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments