Webdunia - Bharat's app for daily news and videos

Install App

మునగాకును పాలతో నూరి మరిగించి తాగితే సుఖ వ్యాధులు మటుమాయం!

మునగ ఆకు అంటే చాలామందికి ఇష్టముండదు. అయితే మునగాకు వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని చాలామందికి తెలియదు. మునగాకులో కడుపునొప్పి మంటలను తగ్గించే గుణాలున్నాయి. మూత్ర వ్యాధులకు నేత్రరోగాలకు బాగా ఇది పనిచేస్త

Webdunia
సోమవారం, 17 అక్టోబరు 2016 (11:18 IST)
మునగ ఆకు అంటే చాలామందికి ఇష్టముండదు. అయితే మునగాకు వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని చాలామందికి తెలియదు. మునగాకులో కడుపునొప్పి మంటలను తగ్గించే గుణాలున్నాయి. మూత్ర వ్యాధులకు నేత్రరోగాలకు బాగా ఇది పనిచేస్తుంది. లైంగిక శక్తిని పెంచుతుంది. శరీరానికి మంచి మేలు చేస్తుంది.
 
మునగాకు వాతాన్ని కఫాన్ని హరించి శరీరానికి వేడి చేస్తుంది. ఆకలిని పెంచి కడుపులో క్రిములన హరిస్తుంది. ఈ చెట్టు ఆకు, కాయ, రెండూ బలాన్ని వీర్యవృద్ధిని కలిగిస్తాయి. దీని ఆకురసం, నూనెలూ యాంటి బాక్టీరియాల్‌గా పనిచేస్తాయి. మునగాకును పాలతో నూరి మరిగించి త్రాగితే మూత్రంలో మంట, రాయి, నొప్పి సుఖవ్యాధులు కూడా తగ్గిపోతాయి. మునగ చిగుళ్ళను దంచిరసం దీసి పంచదార కలుపుకుని త్రాగితే కొవ్వు కరిగి పోతుంది. 
 
అంతేకాకుండా నెలసరి నొప్పిని ఈ రసం వెంటనే నివారిస్తుంది. వస, వాము, మునగాకు మూడింటిని నూరి బెణుకులు, వాపులు, నొప్పులు మాయమవుతాయి. మునగాకు రసాన్ని నూనెలో కలిపి వేడి చేసి చెవిలో వేస్తే చెవిపోటు వెంటనే తగ్గిపోతుంది. స్పూను మునగాకు రసం, కొద్దిగా తేనె ఒక గ్లాసు లేత కొబ్బరికాయ నీటిలో కలిపి రోజుకు రెండు, మూడు సార్లు తాగుతుంటే కలరా, విరేచనాలు, కామెర్లు తగ్గిపోతాయి. అజీర్తి, ఉబ్బసం, రక్తహీనత, విరేచనాలు, కామెర్లకు, నేత్ర వ్యాధులకు, చర్మవ్యాధులకు, తలనొప్పికి నపుంసకత్వానికి, కలరా విరేచనాలకు, రేచీకటికి, శరీరంపై తగిలిన దెబ్బలకు మునగాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

అవకాశం ఈ బాతు లాంటిదే, చిక్కినట్లే చిక్కి జారిపోతుంది (video)

అత్యాచారం చేసిన వాడితో జైలులో పెళ్లి, అలా ఎందుకో చెప్పిన జైలర్

పాక్‌కు భారత ఆర్మీ వార్నింగ్ - పీవోకేకు పాక్ విమానాల నిలిపివేత!!

అవ్వ-మనవడి ప్రేమ.. ఆమెకు 50 ఏళ్లు-అతనికి 30 ఏళ్లు.. గుడిలో పెళ్లి.. భర్తకు విషం..?

భర్తను గెడ్డం తీయమంటే తీయట్లేదని, క్లీన్ షేవ్ చేసుకునే మరిదితో లేచిపోయిన వివాహిత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కింగ్‌డమ్ నుండి విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బొర్సె ముద్దులతో హృదయం పాట ప్రోమో

కింగ్ జాకీ - క్వీన్ యూనిక్ యాక్షన్ మూవీ: దీక్షిత్ శెట్టి

త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి కుషిత కల్లపు గ్లింప్స్ రిలీజ్

జ్యోతి పూర్వజ్ సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

రజనీకాంత్ 'జైలర్-2'లో 'లెజెండ్' బాలకృష్ణ? - నెట్టింట వైరల్!

తర్వాతి కథనం