చెర్రీ జ్యూస్‌తో నిద్రలేమి సమస్యకు చెక్...

నిద్రలేమి సమస్య వయస్సు పైబడిన వారిలో సాధారణంగా ఉండే సమస్య. చాలామందిని పలు రకాలుగా బాధపెట్టే ఈ సమస్యను చెర్రీ జ్యూస్‌తో చెక్ పెట్టొచ్చని పరిశోధనలో తెలియజేశారు. ఈ జ్యూస్‌లో విటమిన్స్, ప్రోటీన్స్ అధికంగా

Webdunia
శుక్రవారం, 21 సెప్టెంబరు 2018 (10:47 IST)
నిద్రలేమి సమస్య వయస్సు పైబడిన వారిలో సాధారణంగా ఉండే సమస్య. చాలామందిని పలు రకాలుగా బాధపెట్టే ఈ సమస్యను చెర్రీ జ్యూస్‌తో చెక్ పెట్టొచ్చని పరిశోధనలో తెలియజేశారు. ఈ జ్యూస్‌లో విటమిన్స్, ప్రోటీన్స్ అధికంగా ఉన్నాయి. అందుచేత దీర్ఘకాలంగా నిద్రలేమి సమస్యతో బాధపడేవారు ప్రతిరోజూ రెండు పూటలా చెర్రీ జ్యూస్ తీసుకుంటే చక్కని నిద్ర పడుతుంది.
 
చెర్రీ జ్యూస్ తాగడం వలన పలు రకాల ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చును. ఈ జ్యూస్ తీసుకోవడం ద్వారా నిద్రలేమి అధిగమించవచ్చని చెబుతున్నారు. అంతేకాకుండా చెర్రీ జ్యూస్ శరీరంలోని వ్యర్థ పదార్థాలను బయటకు పంపుతుంది. అలసట, ఒత్తిడి వంటి సమస్యలను తొలగిస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. జ్ఞాపకశక్తి పెంచేందుకు చెర్రీ జ్యూస్ చక్కగా ఉపయోగపడుతుంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఎక్కడో తప్పు జరిగింది... కమిటీలన్నీ రద్దు చేస్తున్నా : ప్రశాంత్ కిషోర్

బిడ్డల కళ్లెందుటే కన్నతల్లి మృతి.. ఎలా? ఎక్కడ? (వీడియో)

యుద్ధంలో భారత్‌ను ఓడించలేని పాకిస్తాన్ ఉగ్రదాడులకు కుట్ర : దేవేంద్ర ఫడ్నవిస్

మెట్రో రైల్ ఆలస్యమైనా ప్రయాణికులపై చార్జీల బాదుడు... ఎక్కడ?

హెటెన్షన్ విద్యుత్ వైరు తగలడంతో క్షణాల్లో దగ్ధమైపోయిన బస్సు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

తర్వాతి కథనం
Show comments