Webdunia - Bharat's app for daily news and videos

Install App

డయాబెటిస్‌కు చెక్ పెట్టాలా.. బరువు తగ్గించుకోవాలా? బీన్స్ తినండి..

బరువు తగ్గించుకోవాలంటే.. బీన్స్ తినాలి. బీన్స్ తినడం ద్వారా ఇతర చిరుతిండ్లు మీద ధ్యాసపోనివ్వకుండా చేస్తుంది. దాంతో మీకు ఎక్కువ సమయం ఆకలిగా అనిపించదు. బీన్స్ ఎక్కువగా, వరి అన్నం తక్కువగా తీసుకుంటే మధుమ

Webdunia
శుక్రవారం, 16 సెప్టెంబరు 2016 (10:53 IST)
బరువు తగ్గించుకోవాలంటే.. బీన్స్ తినాలి. బీన్స్ తినడం ద్వారా ఇతర చిరుతిండ్లు మీద ధ్యాసపోనివ్వకుండా చేస్తుంది. దాంతో మీకు ఎక్కువ సమయం ఆకలిగా అనిపించదు. బీన్స్ ఎక్కువగా, వరి అన్నం తక్కువగా తీసుకుంటే మధుమేహాన్ని నియంత్రించవచ్చు. బీన్స్‌ను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా 25 శాతం వరకు డయాబెటిస్‌ను నియంత్రించవచ్చు. 
 
అలాగే వరి అన్నం శరీరంలో చక్కెర శాతాన్ని పెంచుతుంది కాబట్టి రైస్‌ను కాస్త తక్కువ మోతాదులో తీసుకోవడం ఎంతో మంచిది. వరి అన్నం కంటే బీన్స్‌లో ఫైబర్, ప్రోటీన్స్ ఉండటంతో మధుమేహం, రక్తపోటును కంట్రోల్ చేస్తుంది. బరువు తగ్గడానికి బీన్స్‌ను రెగ్యులర్ డైట్‌లో చేర్చుకోవడానికి గల కారణం ప్రోటీనులు అధికంగా ఉంటాయి. ఈ ప్రోటీనుల ద్వారా ఫ్యాట్ కరిగించుకోవచ్చు. 
 
మాంసాహారంలో అధిక క్యాలరీలుంటాయి. కాబట్టి, అది తినడానికి మీకు ఇష్టంగా లేనట్లైతే , ఫ్రెష్ అండ్ బాయిల్డ్ బీన్స్‌లో లీన్ మీట్‌ను మిక్స్ చేసి తీసుకోవాలి. గ్రీన్ బీన్స్‌ను రెగ్యులర్ డైట్‌లో చేర్చుకోవడం వల్ల , ఇందులో సోలబుల్ ఫైబర్ అధికంగా ఉండటం వల్ల ఇది బరువు తగ్గడానికి గ్రేట్‌గా సహాయపడుతుంది. దాంతో శరీరంలో బ్లడ్ షుగర్ లెవల్స్ స్థిరంగా ఉంటాయి. కాబట్టి, డయాబెటిక్ పేషంట్స్ కు మరియు బరువు తగ్గించుకోవాలని కోరుకునే వారికి ఇది చాలా ముఖ్యమైన ఆహారం ఇదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

సున్నపురాయి గనుల వేలం.. కాస్త టైమివ్వండి.. రేవంత్ విజ్ఞప్తి

తెలుగులో ప్రమాణ స్వీకారం చేసిన తమిళనాడు ఎంపీ

అత్యవసరం ఉంటే తప్పా... ఇళ్ల నుంచి బయటకు రావొద్దు.. పౌరులకు భారత్ హెచ్చరిక!

లోక్‌సభ స్పీకరుగా ఓం బిర్లా ఎన్నిక.. ప్రొటెం స్పీకర్ ప్రకటన

ఆంధ్రా ప్రజలకు మండుతుంది.. జగన్ పేర్లు తొలగిపోతున్నాయ్...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లంచ‌గొండుల‌పై సేనాప‌తి స్వైర విహారం భారతీయుడు 2’ ట్రైలర్

శాపనార్థాలు పెట్టిన రేణూ దేశాయ్.. వారికి చెడు కర్మ ఖచ్చితం... ఎవరికి?

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

తర్వాతి కథనం
Show comments