Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేడినీటిలో వెల్లుల్లి రసం కలుపుకుని తాగుతుంటే...?

Webdunia
శుక్రవారం, 8 ఫిబ్రవరి 2019 (15:51 IST)
ఉబ్బసం సమస్యతో చాలామంది బాధపడుతుంటారు. ఇలాంటివారు కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. కుంకుడు గింజలోని పప్పు ప్రతిరోజూ సేవిస్తుంటే ఉబ్బసం తగ్గిపోతుంది. వేడినీటిలో వెల్లుల్లి రసం కలుపుకుని తాగుతుంటే ఉబ్బసం తగ్గుతుంది. చక్కరకేళి అరటిపండును కొంచెం గోమూత్రంతో కలిపి తాగితే ఉబ్బసం వెంటనే నయమవుతుంది.
 
ఉబ్బస వ్యాధితో బాధపడేవారు తరచు శీతనపానీయాలు, స్వీట్లు తీసుకోకూడదని వైద్యులు సూచిస్తున్నారు. ఈ వ్యాధి నుండి ఉపశమనం పొందాలంటే.. రోజూ కప్పు నీటిలో కొద్దిగా ధనియాల పొడి, బెల్లం కలిపి తీసుకుంటే.. వ్యాధి తగ్గుముఖం పడుతుంది. 
 
ఈ వ్యాధి చిన్నా పెద్దా అనే తేడాలేకుండా ఎవరు పడితే వారికి వచ్చేస్తుంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే.. రోజువారి ఆహారంలో కొద్దిగా అల్లం ముక్కను వేసి తీసుకున్నట్లైతే వ్యాధి నుండి ఉపశమనం లభిస్తుంది. 
 
టీ తాగితే కూడా ఉబ్బసం రాకుండా ఉంటుంది. ఇక.. ఎక్కిళ్లు కూడా ఒక్కసోరి ఇబ్బంది పెడుతుంటాయి. అవి తగ్గేందుకు చిటాలు.. పసుపుతో చేసిన కుంకుమలో వేడిచేసిన ఆముదం కలిగి నాలుకకు రాసుకుంటే ఎక్కిళ్లు తగ్గుతాయి. వెలగాకు రసం, తేనె కలిపి సేవించినట్లయితే ఎక్కిళ్లు ఆగిపోతాయి. తేనెలో శొంఠి పొడిని కలిపి సేవిస్తే ఎక్కిళ్లు తగ్గిపోతాయి. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments