వేపాకు మరిగించిన నీటితో తలస్నానం చేస్తే...

పుదీనా ఆకులను మెత్తగా నూరి ప్రతిరోజూ రాత్రిపూట ముఖానికి రాసుకుని ప్రొద్దుటే గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. ఈ విధంగా చేయడం వల్ల మొటిమలు, మచ్చలు తగ్గిపోతాయి. వేపాకులను వేడినీటిలో నానబెట్టి ఆ నీటిని స్నానానికి ఉపయోగిస్తే శరీరం మీద వున్న ఎలాంటి మచ్చలైన

Webdunia
మంగళవారం, 11 ఏప్రియల్ 2017 (20:01 IST)
పుదీనా ఆకులను మెత్తగా నూరి ప్రతిరోజూ రాత్రిపూట ముఖానికి రాసుకుని ప్రొద్దుటే గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. ఈ విధంగా చేయడం వల్ల మొటిమలు, మచ్చలు తగ్గిపోతాయి. 
 
వేపాకులను వేడినీటిలో నానబెట్టి ఆ నీటిని స్నానానికి ఉపయోగిస్తే శరీరం మీద వున్న ఎలాంటి మచ్చలైనా త్వరగా పోతాయి. 
 
ఒక కప్పు వేపాకులు కొద్దినీటిలో మరిగించి చల్లార్చిన తర్వాత ఆ నీటిని వడగట్టి ముఖం కడుక్కున్న తర్వాత ముఖానికి రాసుకుంటే ఆయిల్ స్కిన్ వారికి అస్ట్రిజెంటులా పనిచేస్తుంది. 
 
వేపాకు మరిగించిన నీటితో తలస్నానం చేస్తే జుత్తు ఊడటం తగ్గి నల్లగా పొడవుగా పెరుగుతుంది. రాత్రిపూట దిండు మీద తలసి ఆకులు వుంచుకుని పడుకుంటే తలలో పేలు మాయమవుతాయి. 
 
తలసి రసం కొంచెం తేనెలో కలిపి ప్రతిరోజూ తీసుకుంటుంటే బొంగురుపోయిన కంఠం చక్కగా అవుతుంది. తులసి ఆకులు మెత్తగా నూరి శరీరానికి పూసుకుని 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగితే చర్మవ్యాధులు నయమవుతాయి. 
 
మామిడి ఆకుల నుంచి తీసిన పసరు కొద్దిగా వేడి చేసి చెవిలో వేసుకుంటే చెవిపోటు తగ్గుతుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఇల్లు ఊడ్చడం, గిన్నెలు కడగడం వంటి పనులన్నీ చేయించారు.. యువకుడు బలవ్మరణం

విద్యార్థిపై దాడి చేసిన ఉపాధ్యాయుడిపై కేసు నమోదు

సర్ జాబితాలో లేని పేరు : జైలుకు పంపుతారన్న భయంతో వ్యక్తి ఆత్మహత్య

రామమందిర విరాళాలు చోరీ : పిల్‌పై అత్యవసర విచారణకు సుప్రీం నో

రౌడీషీటర్ సాయికృష్ణ లాకప్ డెత్ కేసు : కానిస్టేబుల్ అరెస్టు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనిరుధ్ రవిచంద్రన్, కావ్య మారన్‌ల పెళ్లికి ముహూర్తం ఖరారు?

కావ్యా మారన్‌ను అనిరుధ్ పెళ్లాడనున్నారా?

శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలో 'ఈఠ' టైటిల్ వివాదం ఏంటి?

నా భర్త గోవిందాకు అనేక మంది మహిళలతో సంబంధం ఉంది : భార్య సునీత అహుజా

నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న బాహుబలి ది టార్చ్ బేరర్

తర్వాతి కథనం
Show comments